• facebook
  • whatsapp
  • telegram

పట్టణ ప్రాంతంలో - స్థానిక స్వపరిపాలన  

1. నగర పంచాయతీ ఏర్పడాలంటే కనీస జనాభా ఎంత ఉండాలి?
జ: 20,000

 

2. మున్సిపాలిటీ ఏర్పడాలంటే కనీస జనాభా ఎంత ఉండాలి?
జ: 40,000

 

3. మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడాలంటే కనీస జనాభా ఎంతకు పైబడి ఉండాలి?
జ: 3 లక్షలు

 

4. మున్సిపాలిటీలో వార్డు ప్రతినిధిని ఏమంటారు?
జ: కౌన్సిలర్

 

5. కార్పొరేషన్‌లో డివిజన్ ప్రతినిధిని ఏమంటారు?
జ: కార్పొరేటర్

 

6. మున్సిపాలిటీకి రాజకీయ అధిపతి ఎవరు?
జ: ఛైర్మన్

7. కార్పొరేషన్‌కు రాజకీయ అధిపతి ఎవరు?
జ: మేయర్

 

8. పురపాలక సంస్థలకు సాధారణంగా ఎన్ని సంవత్సరాలకొకసారి ఎన్నికలు జరుగుతాయి?
జ: 5 సంవత్సరాలు

 

9. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలంటే కనీస వయసు ఎంత ఉండాలి?
జ: 21

 

10. తెలుగు రాష్ట్రాల్లో మొదటి మున్సిపాలిటీ ఏది?
జ: భీమునిపట్నం

 

11. మున్సిపాలిటీలో కనిష్ఠ వార్డుల సంఖ్య
జ: 23

 

12. మున్సిపాలిటీలో గరిష్ఠ వార్డుల సంఖ్య ఎంత?
జ: 50

 

13. ప్రస్తుతం తెలంగాణలోని మున్సిపాలిటీల సంఖ్య ఎంత?
జ: 37

 

14. ప్రస్తుతం తెలంగాణలోని నగర పంచాయతీల సంఖ్య ఎంత?
జ: 26

 

15. ప్రాచీన భారతదేశంలో పట్టణ ప్రభుత్వాలను అభివృద్ధి చేసిన రాజవంశం ఏది?
జ: మౌర్యులు

Posted Date : 22-09-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌