1. నానాజాతి సమితి రూపశిల్పి ఎవరు?
జ: ఉడ్రోవిల్సన్
2. వర్సెయిల్ సంధి మిత్రరాజ్యాలకు, ఏ దేశానికి మధ్య జరిగింది?
జ: జర్మనీ
3. మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు ప్రారంభమైంది?
జ: 1914
4. వర్సెయిల్స్ సంధి జరిగిన సంవత్సరం?
జ: 1919
5. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ వ్యాధి నివారణకు కృషి చేసింది?
జ: మలేరియా
6. మొదటి ప్రపంచ యుద్ధంలో తటస్థంగా ఉన్న దేశమేది?
జ: బెల్జియం
7. టర్కీ సుల్తానుల పాలనలో ఉన్న రాజ్యాలేవి?
జ: బాల్కన్ రాజ్యాలు
8. నానాజాతి సమితి ఎప్పుడు ఏర్పడింది?
జ: 1920
9. బోల్షివిక్ల నాయకుడెవరు?
జ: లెనిన్
10. లెనిన్ ఏ పత్రికకు సంపాదకుడు?
జ: ఇస్ క్రా
11. 1905లో రష్యా ఏ దేశం చేతిలో ఓడిపోయింది?
జ: జపాన్
12. ఏ దేశ చక్రవర్తులను 'జార్'లు అంటారు?
జ: రష్యా
13. రష్యా చరిత్రలో రక్తసిక్తమైన ఆదివారం?
జ: 1905 జనవరి 9
14. ఏ దేశపు పార్లమెంటును 'డ్యూమా' అంటారు?
జ: రష్యా
15. 'బోస్నియా' రాజధాని ఏది?
జ: సరయేవో
16. మొదటి ప్రపంచ యుద్ధం నుంచి విరమించుకున్న దేశమేది?
జ: రష్యా
17. ప్యారిస్ శాంతి ఒప్పందం ఎప్పుడు జరిగింది?
జ: 1919
18. నానాజాతి సమితి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
జ: జెనీవా
19. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ రాజెవరు?
జ: విలియం ||
20. రష్యాలో బోల్షివిక్ విప్లవం జరిగిన సంవత్సరం?
జ: 1917
21. రష్యాను పరిపాలించిన చివరి చక్రవర్తి ఎవరు?
జ: నికోలస్ ||
22. రష్యాను ఆధునికీకరించిందెవరు?
జ: పీటర్ ది గ్రేట్