• facebook
  • whatsapp
  • telegram

అంకగణితం

1. మూడు కార్ల వేగాల నిష్పత్తి 5 : 4 : 3 అయితే ఆ దూరాన్ని ప్రయాణించడానికి విడివిడిగా ఆ మూడింటికి పట్టే కాలాల నిష్పత్తి?

జ: 12 : 15 : 20
 

2. 1 స్కోరుకు, 1 డజనుకు ఉన్న నిష్పత్తి?

జ: 5 : 3
 

3. 1 హెక్టాగ్రాముకు, 4 డెకాగ్రాములకు ఉన్న నిష్పత్తి?

జ:  5 : 2
 

4. 2 రూపాయలకు, 60 పైసలుకు మధ్య నిష్పత్తి

      1) 10 : 3       2) 3 : 10       3) 1 : 30       4) ఏదీకాదు

జ: 4 (ఏదీకాదు)
 

5. 3  , 6  కు మధ్య నిష్పత్తి

జ: 9 : 16
 

6. స్నిగ్ధ పుట్టినరోజున 18 పూలున్న పూలగుత్తిని తండ్రి బహూకరించాడు. వాటిలో ఎరుపు, పసుపు రంగు పూల నిష్పత్తి 1 : 2 అయితే పసుపు రంగు పూలెన్ని?

జ: 12

7. ఉద్యోగికి అన్ని మినహాయింపులు పోగా నికర జీతం రూ. 732.80. అతడి ఖర్చు, ఆదాయాల నిష్పత్తి 7 : 1 అయితే ఆదా ఎంత?

జ: రూ. 91.60
 

8. రెండు సంఖ్యల నిష్పత్తి 5 : 8, మొదటి సంఖ్య 125 అయితే రెండో సంఖ్య ఎంత?

జ: 200
 

9. ఒక పాఠశాలలో పరీక్షకు వెళ్లినవారిలో పాసైనవారు, ఫెయిలైనవారు 5 : 2 నిష్పత్తిలో ఉన్నారు. తప్పినవారి సంఖ్య 34 అయితే పాసైనవారి సంఖ్య ఎంత?

జ: 85
 

10. ఒక ఉద్యోగి ఆదాయం, పొదుపు 11 : 2 నిష్పత్తిలో ఉంది. ఉద్యోగి ఖర్చు 5346 రూపాయలు అయితే అతడి రాబడి ఎంత?

జ: రూ.6534
 

11. నూనెగింజలు, వాటి నుంచి వచ్చే నూనెల నిష్పత్తి 20 : 11. ఒక వ్యక్తి 2 క్వింటాళ్ల నూనె గింజలు తీసుకువెళితే అతడికి ఎంత నూనె వస్తుంది?

జ: 110 కి.గ్రా.
 

12. 4 : 9 కి సమానంగా 24 పూర్వపదంగా ఉన్న నిష్పత్తిలో పర పదం

జ: 54

13. x : y = 2 : 3, y : z = 9 : 5 అయితే x : y : z = ?

జ: 6 : 9 : 5
 

14. l : m = 3 : 4, l : n = 5 : 2 అయితే l : m : n?

జ: 15 : 20 : 6
 

15. a : b =  : , b : c =  :   అయితే a : b : c?

జ:  :  :  

16. x : y = 1  : 1 , y : z = 2  : 3  అయితే x : y : z = ?

జ: 112 : 140 : 195

17. A : B = 2 : 3, B : C = 4 : 5, C : D = 6 : 7 అయితే A : D = ?

జ: 16 : 35
 

18. 5 : 8, 3 : 7 ల బహుళ నిష్పత్తి 45 : x అయితే x విలువ ఎంత?

జ: 168
 

19. 7 : 5, 8 : x ల బహుళ నిష్పత్తి 84 : 60 అయితే x విలువ

జ: 8

20. 3 : 4, 4 : 5 విలోమ నిష్పత్తుల బహుళ నిష్పత్తి 45 : x అయితే x విలువ ఎంత?

జ: 48
 

21. రెండు సంఖ్యల నిష్పత్తి 3 : 4. ప్రతి సంఖ్యకు 2 కలిపితే ఆ నిష్పత్తి 7 : 9 అయితే 3 సంఖ్యలు ఏవి?

జ: 12, 16
 

22. A, Bల ఆదాయాల నిష్పత్తి 3 : 2, ఖర్చుల నిష్పత్తి 5 : 3. ప్రతి వ్యక్తి రూ.2000 నిల్వ చేస్తే A ఆదాయం ఎంత?

జ: రూ.12000
 

23. డజను అద్దాలు ఉన్న పెట్టె కిందపడి పగిలిపోయింది. వాటిలో కొన్ని మాత్రమే పగిలాయి. అయితే పగిలిన వాటికి, పగలని వాటికి మధ్య నిష్పత్తి ఎంత?

జ: 2 : 3
 

24. కిలో 12 రూపాయలు, కిలో 20 రూపాయలు ఉండే బియ్యాన్ని ఏ నిష్పత్తిలో కలిపితే కిలో 18 రూపాయలకు లభిస్తాయి?

జ: 3 : 1
 

25. ఒక వ్యక్తి పెన్నులు, పెన్సిళ్లు కొనడానికి రూ.564 ఖర్చు చేశాడు. ఒక్కో పెన్ను ఖరీదు రూ.7, పెన్సిల్ ఖరీదు రూ.3. మొత్తం అతడు కొన్న వస్తువులు 108 అయితే పెన్సిళ్ల సంఖ్య ఎంత?

జ: 48

Posted Date : 11-11-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌