• facebook
  • whatsapp
  • telegram

సంఖ్యావ్యవస్థ

1. 4 అంకెల సంఖ్యలు ఎన్ని?

జ: 9000
 

2. గూగొల్ విలువ

జ: 10100
 

3. 1 బిలియన్ = ....... కోట్లు.

జ: 100
 

4. 32512 సంఖ్యలోని అంకె 2 యొక్క స్థాన విలువల భేదం

జ: 1998
 

5. మూడు అంకెలను ఉపయోగించి రాయగలిగిన అతిపెద్ద సంఖ్య

జ: 
 

6. 136కు కారణాంకాల సంఖ్య-

జ: 8
 

7. 2907కు ఉండే సరి కారణాంకాలు

జ: లేవు

 

8. 24కు ఉండే కారణాంకాల మొత్తం

జ: 120
 

9. కింది సంఖ్యల్లో 1, అదే సంఖ్యలు కారణాంకాలుగా ఉన్న సంఖ్య-

1) 59            2) 69             3) 39            4) 49

జ: 1(59)
 

10. కిందివాటిలో ఫెర్మాట్ సంఖ్య-

1) 5             2) 7              3) 9             4) 11

జ: 1(5)
 

11. ఫెర్మి ఇచ్చిన ప్రధాన సంఖ్యరూపం తప్పు అని తెలిపిన గణిత శాస్త్రవేత్త-

జ: ఆయిలర్
 

12. ఆయిలర్ ప్రకారం ప్రధాన సంఖ్యారూపం

జ: 2k - 1
 

13. నేను ఒక కనిష్ఠ ప్రధాన సంఖ్యను. నన్ను నాలుగు విభిన్న ప్రధాన కారణాంకాల లబ్దంగా రాయవచ్చు. అయితే నేనెవరిని?

జ: 210

 

14. కిందివాటిలో శుద్ద సంఖ్య కానిది-

1) 6              2) 28             3) 144             4) 496

జ: 3(144)
 

15. కిందివాటిలో పరస్పర ప్రధాన సంఖ్యల జత-

1) 14, 9             2) 9, 12            3) 27, 21            4) 14, 16

జ: 1(14, 9)
 

16. ఆరు అంకెల మిక్కిలి పెద్ద సంఖ్యకు, అయిదు అంకెల మిక్కిలి చిన్న సంఖ్యకు ఉన్న భేదం?

జ: 989999
 

17. 1 నుంచి 100 వరకు ఉండే సంయుక్త సంఖ్యలు
జ: 74
 

18. 12, 15, 20 లతో నిశ్శేషంగా భాగించబడే కనిష్ఠ సంఖ్య -
జ: 120
 

19. 8, 10, 21 లతో భాగించగా వరుసగా 5, 7, 18 లు శేషం వచ్చే కనిష్ఠ సంఖ్య -
జ: 837
 

20. 15, 20, 25 లతో భాగించగా ప్రతిసారి 4 శేషంగా వచ్చే కనిష్ఠ సంఖ్య -
జ: 304

 

21. ఒక్కో గదిలో 21 చొప్పున కొన్ని ధాన్యపు బస్తాలు ఉన్నాయి. ఒక్కో గదిలో 16 లేదా 20 బస్తాలు ఉండేలా చేస్తే ప్రతిసారి 4 మిగిలితే మొత్తం బస్తాల సంఖ్య ఎంత?

జ: 84
 

22. 23 × 32 × 5, 22 × 33 × 7 ల కసాగు
జ: 7560
 

23. రెండు సంఖ్యల కసాగు 48. ఆ సంఖ్యలు 2 : 3 నిష్పత్తిలో ఉంటే వాటి మొత్తాన్ని కనుక్కోండి.
జ: 40
 

24. 60, 165ల గసాభా
జ: 15
 

25. 50, 60, 70లతో నిశ్శేషంగా భాగించబడే 4 అంకెల గరిష్ఠ సంఖ్య-
జ: 2100
 

26. 23 × 32 × 5, 24 × 33 × 54, 25 × 32 × 52 గసాభా
జ: 360
 

27. 144, 180, 192లను భాగించే గరిష్ఠ సంఖ్య -
జ: 12

Posted Date : 27-08-2021

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌