పీవో పరీక్షలో ఉన్న సమయంలో కెంచెం కష్టపడితే రీజనింగ్‌లో అధిక మార్కులు సాధించే వీలుంది. ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలు రెండింటిలోనూ ఉన్న విభాగమిది. ప్రశ్నలు హెచ్చుస్థాయిలో ఉంటాయి. ఎక్కువ సమయం పట్టే సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి ప్రశ్నలు ఎక్కువ. దీంతోపాటు, కోడింగ్-డీకోడింగ్, సిలాజిజమ్స్, ఆల్పబెట్ సీక్వెన్సెస్, బ్లడ్
రిలేషన్స్, స్టేట్మెంట్స్, పజిల్ టెస్ట్, ఎలిజిబిలిటి టెస్ట్, ఇన్పుట్-అవుట్‌పుట్ మొదలైనవి బాగా నేర్చుకోవాలి. త్వరగా సాధించగలిగేలా సాధన చేయాలి. మెయిన్స్ పరీక్షలో ఈ విభాగంలో కలిపే కంప్యూటర్ ఆప్టిట్యూడ్ ఉంది. దాని నుంచి 5-10 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. దానిలో ఫ్లోఛార్ట్ సంబంధమైనవి బాగా చూసుకోవాలి.
రీజనింగ్‌లో మెరవాలి
Posted Date : 10-02-2021
గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.
Previous Papers
విద్యా ఉద్యోగ సమాచారం
- NTA: ఆరేళ్లలో 16 పరీక్షలు వాయిదా వేసిన ఎన్టీఏ
- Latest Current Affairs: 21-07-2024 Current Affairs (English)
- Latest Current Affairs: 21-07-2024 కరెంట్ అఫైర్స్ (తెలుగు)
- NEET: ‘నీట్’లో ఆ ప్రశ్నపై వివాదాన్ని తేల్చండి: సుప్రీం
- IBPS Clerk: 6,128 ఐబీపీఎస్ క్లర్క్ ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంపు
- NEET 2024: మే 4కు ముందే నీట్ పేపర్ లీక్
Model Papers
- IBPS POs Prelims - 1 2022
- IBPS POs Prelims - 10 2021
- IBPS POs Prelims - 11 2021
- IBPS PO's (prelims) - 1 2019
- IBPS PO's (prelims) - 6 2019