• facebook
  • whatsapp
  • telegram

క్షారాలు

మాదిరి ప్రశ్నలు

1. కింది అంశాలను జతపరచండి.

సాధారణ నామం        రసాయన ఫార్ములా

a)కాస్టిక్‌ సోడా                i)Ca(OH)2

b) కాస్టిక్‌ పొటాష్‌           ii) NaOH

c) మిల్క్‌ ఆఫ్‌ లైమ్‌       iii)KOH

1) a-ii, b-i, c-iii               2) a-iii, b-ii, c-i

3) a-ii, b-iii, c-i             4) a-i, b-iii, c-ii

జ:3) a-ii, b-iii, c-i 

2. కింది ఏ జల ద్రావణాన్ని సున్నపుతేట అని పిలుస్తారు?

1) సోడియం హైడ్రాక్సైడ్‌                      2) అల్యూమినియం హైడ్రాక్సైడ్‌

3) అమ్మోనియం హైడ్రాక్సైడ్‌             4) కాల్షియం హైడ్రాక్సైడ్‌

జ:కాల్షియం హైడ్రాక్సైడ్‌


3. కిందివాటిలో బలహీన క్షారం ఏది?

1) సోడియం హైడ్రాక్సైడ్‌  

2) అమ్మోనియం హైడ్రాక్సైడ్‌

3) పొటాషియం హైడ్రాక్సైడ్‌  

4) కాల్షియం హైడ్రాక్సైడ్‌

జ:అమ్మోనియం హైడ్రాక్సైడ్‌


4. టూత్‌పేస్ట్‌ (Tooth paste)  ఏ స్వభావాన్ని కలిగి ఉంటుంది?

1) ఆమ్లం         2) క్షారం  

3) తటస్థం      4) పైవన్నీ

జ: క్షారం  


5. క్షార ద్రావణాల PH విలువ ఎంత?

1 > 7    2) < 7    3) 7      4) 4.5

జ:1 > 7


6. కిందివాటిలో క్షారస్వభావం కలిగిన ఆక్సైడ్‌లు ఏవి?

1) SO2      2) CaO   3)MGO   4) 2, 3

జ: 2, 3

7. క్షార ద్రావణాలు ఎర్ర లిట్మస్‌ కాగితాన్ని ఏ రంగంలోకి మారుస్తారు?

1) నీలిరంగు      2) ఆకుపచ్చరంగు      3) పసుపురంగు      4) 2, 3

జ: నీలిరంగు


8. మెగ్నీషియా రసాయన ఫార్ములా ఏమిటి?

1) Mg      2)MgO     3) Mg(OH)2        4) Mg2CO3

జ: MgO

9. బ్రూకైట్‌ ఖనిజం రసాయన ఫార్ములా?

1) MgO       2) Mg(OH)2       3) MgCl2       4) MgSO4

జ:Mg(OH)2


10. అమ్మోనియాను ఏ పద్ధతి ద్వారా తయారుచేస్తారు?

1) హేబర్‌ పద్ధతి        2) స్పర్శ పద్ధతి        3) స్వేదన పద్ధతి        4) 1, 2

జ: హేబర్‌ పద్ధతి


11. కిందివాటిలో శీతలీకరణిగా ఉపయోగపడేది ఏది?

1) సోడియం హైడ్రాక్సైడ్‌

2) మెగ్నీషియం హైడ్రాక్సైడ్‌

3) ద్రవ అమ్మోనియా  

4) కాల్షియం హైడ్రాక్సైడ్‌

జ: ద్రవ అమ్మోనియా

12. ఒక ఎలక్ట్రాన్‌ జంటను దానం చేసే రసాయన పదార్థాన్ని క్షారం అంటారు. ఇది ఏ భావన?

1) లూయీ      2) బ్రాన్‌స్టెడ్‌ - లౌరీ        3) అర్హీనియస్‌       4) హేబర్‌

జ: లూయీ


13. అర్హీనియస్‌ సిద్ధాంతం ప్రకారం నీటిలో ఏ అయాన్‌లను ఇచ్చే వాటిని క్షారం అంటారు?

1) ప్రోటాన్‌ (H+)          2) హైడ్రాక్సైడ్‌(OH-)

3) ఆక్సైడ్‌(O−2)           4) క్లోరైడ్‌(C-)

జ:హైడ్రాక్సైడ్‌(OH-)

Posted Date : 06-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎస్‌ఐ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌