• facebook
  • whatsapp
  • telegram

లోహ సంగ్రహణ శాస్త్రం  

1. ముడి ఖనిజంతో కలిసిపోయి ఉన్న మలినాలను ఏమంటారు?
జ: గాంగ్

 

2. కిందివాటిలో కార్బొనేట్ ధాతువు ఏది?
     ఎ) మాగ్నసైట్          బి) బాక్సైట్          సి) జిప్సం           డి) గెలీనా
జ: ఎ (మాగ్నసైట్)

 

3. కిందివాటిలో జిప్సం ఫార్ములా ఏది?
     ఎ) CuSO4 . 2 H2O     బి) CaSO4 . 1/2 H2O    
    సి) CuSO4 . 5 H2O     డి) CaSO4 . 2 H2O
జ: డి (CaSO4 . 2 H2O)

 

4. కిందివాటిలో లోహశుద్ధికి వాడే పద్ధతి ఏది?
     ఎ) స్వేదనం      బి) పోలింగ్     సి) గలనిక పృథక్కరణం      డి) అన్నీ సరైనవి
జ: డి (అన్నీ సరైనవి)

 

5. ప్లవన ప్రక్రియను ఏ రకపు ధాతువు సాంద్రీకరణలో ఎక్కువగా ఉపయోగిస్తారు?
జ: సల్ఫైడ్

 

6. గెలీనా దేని ధాతువు?
జ: Pb

 

7. ప్రకృతిలో సహజసిద్ధంగా లభ్యమయ్యే లోహం ఏది?
జ: Au

 

8. భూపటలంలో సమృద్ధిగా లభించే లోహం ఏది?
జ: అల్యూమినియం

 

9. థర్మైట్ విధానంలో క్షయకరణ కారకం ఏది?
జ: Al

 

10. ప్రగలనంలో ధాతువును ......... చేస్తారు.
జ: క్షయకరణం

 

11. ప్లవన ప్రక్రియలో కిందివాటిలో ఏది కలుపుతారు?
     ఎ) పైన్ ఆయిల్      బి) కిరోసిన్     సి) కొబ్బరినూనె      డి) ఏదీకాదు
జ: ఎ (పైన్ ఆయిల్)

 

Posted Date : 13-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌