కొన్ని ముఖ్యమైన సూత్రాలు
కింది కొన్ని సమస్యలు గమనించండి:
* సమబాహు త్రిభుజం: సమబాహు త్రిభుజం భుజం
'a' అయితే దాని వైశాల్యం =
సమబాహు త్రిభుజం ఎత్తు (h) = ;
చుట్టుకొలత = 3a
* లంబకోణ త్రిభుజం: లంబకోణ త్రిభుజ వైశాల్యం
= × లంబకోణం కలిగిన భుజాల లబ్ధం
* చతుర్భుజం: చతుర్భుజం వైశాల్యం
= × d × (h1 + h2) (లేదా) × కర్ణం × (కర్ణంపైకి గీసిన లంబాల మొత్తం)
* సమాంతర చతుర్భుజం: సమాంతర చతుర్భుజ వైశాల్యం = b × h (లేదా) భూమి × ఎత్తు
* ట్రెపీజియం: ట్రెపీజియం (సమలంబ చతుర్భుజం)
వైశాల్యం = (a + b) × h
(లేదా)
= × సమాంతర భుజాల మొత్తం × సమాంతర భుజాల మధ్య దూరం
* రాంబస్: రాంబస్ (సమచతుర్భుజం) వైశాల్యం
= × d1 × d2 (లేదా) × కర్ణాల లబ్ధం
* వృత్తం: వృత్తవ్యాసార్ధం r అయితే వృత్త పరిధి
(c) = 2 π r
వృత్తవ్యాసార్ధం r అయితే వైశాల్యం (A) = π r2