• facebook
  • whatsapp
  • telegram

క్షేత్రగణితం

కొన్ని ముఖ్యమైన సూత్రాలు

 

కింది కొన్ని సమస్యలు గమనించండి:


 

* సమబాహు త్రిభుజం: సమబాహు త్రిభుజం భుజం
'a' అయితే దాని వైశాల్యం = 
సమబాహు త్రిభుజం ఎత్తు (h) =  ;
చుట్టుకొలత = 3a

 

* లంబకోణ త్రిభుజం: లంబకోణ త్రిభుజ వైశాల్యం

 × లంబకోణం కలిగిన భుజాల లబ్ధం
 

* చతుర్భుజం: చతుర్భుజం వైశాల్యం
 × d × (h1 + h2) (లేదా)  × కర్ణం × (కర్ణంపైకి గీసిన లంబాల మొత్తం)

 

* సమాంతర చతుర్భుజం: సమాంతర చతుర్భుజ వైశాల్యం = b × h (లేదా) భూమి × ఎత్తు

* ట్రెపీజియం: ట్రెపీజియం (సమలంబ చతుర్భుజం)
వైశాల్యం =  (a + b) × h        

 (లేదా)
 × సమాంతర భుజాల మొత్తం × సమాంతర భుజాల మధ్య దూరం

* రాంబస్: రాంబస్ (సమచతుర్భుజం) వైశాల్యం

 × d1 × d2 (లేదా)  × కర్ణాల లబ్ధం

* వృత్తం: వృత్తవ్యాసార్ధం r అయితే వృత్త పరిధి
  (c) = 2 π r
వృత్తవ్యాసార్ధం r అయితే వైశాల్యం (A) = π r2

Posted Date : 14-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌