• facebook
  • whatsapp
  • telegram

త్రికోణమితి

1) 2     2) −1      3) 1    4) 0

సాధన:

 

⇒ 2SinθCosθ = 1

⇒ Sin2θ = 1

⇒ Sin2θ = Sin90o

⇒ 2θ = 90o

⇒ θ = 45°

Sinθ − Cosθ = Sin45o − Cos45o

సమాధానం: 4


2. θ + φ = 90oఅయితే Sec2θ − Cot2φ విలువ ఎంత?

1) 2    2) 1/2    3) 1    4) 3 

సాధన:  θ + φ = 90o ⇒ φ = 90o − θ

Sec2θ − Cot2φ

= Sec2θ − [Cot(90o − θ)]2

= Sec2θ − Tan2θ = 1

సమాధానం: 3


3. (1 + Cotθ − Cosecθ) (1 + Tanθ + Secθ) = ...

1) 0        2) 1        3) 2       4) 3

సాధన:(1 + Cotθ − Cosecθ) (1 + Tanθ + Secθ)

       


4.. α, β లు పూరకకోణాలు, Sinα = =1/2  అయితే CosαSinβ − SinαCosβ = ....

1) 2       2) 1/2      3) 1      4) 0 

సాధన:  α, β లు పూరకకోణాలు   ⇒ α + β = 90o

Sinα = 1/2 = Sin30o

⇒ α = 30o

α + β = 90o ⇒ β = 60o

CosαSinβ − SinαCosβ

= Cos30oSin60o − Sin30oCos60o

సమాధానం: 2


5.  

1) 1     2) 5     3) 2     4) 3

= 5 Cos2θ + 5Sin2θ

= 5(Cos2θ + Sin2θ) = 5 (1) = 5

సమాధానం: 2


6. Cosec2θSec2θ − (Tanθ + Cotθ) 2 కి సమాన విలువ...

1) 0     2) 1      3) 2   4) 3/2

సాధన: Cosec2θSec2θ − (Tanθ + Cotθ) 2


          

7. Tan4θ + Tan2θ = 1అయితే Cos4θ + Cos2θ విలువ ....

1) 0     2) 1    3) −1     4) 2

సాధన: Tan4θ + Tan2θ = 1

⇒ Tan2θ (Tan2θ + 1) = 1

⇒ Tan2θ (Sec2θ) = 1

⇒ (Tanθ.Secθ) 2 = 1 

⇒ Tanθ.Secθ = 1

⇒ Sinθ = Cos2θ ⇒ Cos2θ = Sinθ

ఇప్పుడు, Cos4θ + Cos2θ

= (Cos2θ) 2 + Cos2θ

= (Sinθ) 2 + Cos2θ = Sin2θ + Cos2θ

= 1  

సమాధానం: 2

8. Sin290o × Cos230o− Cos290o ×  Sin230oవిలువ  Sec45o × Cos90o + Cosec90o × Cos60o కంటే ఎంత ఎక్కువ?

సాధన: Sin290o × Cos230o − Cos290o × Sin230o

సమాధానం: 1


    

సమాధానం: 1

⇒ Cos2α = n2Sin2β 1

⇒ Cos2α = m2Cos2β 2

(1) = (2) ⇒ n 2Sin2β = m2Cos2β

⇒ n 2 (1 − Cos2β) = m2Cos2β

⇒ n 2 − n 2Cos2β = m2Cos2β 

⇒ n 2 = m2Cos2β + n2Cos2β

 = (m2 + n2 ) Cos2β

 
సమాధానం: 4


* α + β = 90o, α : β = 2 : 1అయితే Cosα, Cosβ ల మధ్య  నిష్పత్తి...... 

సాధన:  α : β = 2 : 1 ⇒ α = 2x, β = 1x

α + β = 90o

⇒ 2x + 1x = 90o

⇒ 3x = 90o⇒ x = 30o

α = 2x = 2 × 30o= 60o

β = 1x = 30o

Cosα : Cosβ = Cos60o : Cos30o

సమాధానం: 1

* (1 + tan2θ) (1 − Sin2θ) = .... 

1) 2     2) 1     3) −1    4) −2  

సాధన: (1 + tan2θ) (1 − Sin2θ) = Sec2θ × Cos2θ


సమాధానం: 2

Posted Date : 13-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌