• facebook
  • whatsapp
  • telegram

ప్రతిబింబాలు

14. 1 నుంచి 9 అంకెలను అద్దంలో చూసినప్పుడు ఎలాంటి మార్పు లేకుండా కనిపించే అంకెలు ఎన్ని?

a) 2                            b) 1                           c) 3                         d) 4
జ:  b (1)
వివరణ:
'8' అనే అంకె మాత్రమే అద్దంలో చూసినప్పుడు ఎలాంటి మార్పు చెందదు.

 

15. కింది గడియారాన్ని అద్దంలో చూస్తే ఏ విధంగా కనిపిస్తుంది?(12 స్థానంలో I వాడారు).
పటం: 

a)               b)                c)         d) 
జ:  

II. కింది పదాలను నీటిలో చూస్తే ఏ విధంగా కనిపిస్తాయి?

9. ఆంగ్లంలోని పెద్ద అక్షరాలైన A, B, C, D, ..., Z లను నీటిలో చూసినప్పుడు ఎలాంటి మార్పు చెందకుండా కనిపించే అక్షరాలు ఎన్ని?

a) 8                         b) 9                             c) 10                          d) 11
జ: b (9)
వివరణ:
B, C, D, E, H, I, K, O, X అనే తొమ్మిది అక్షరాలను నీటిలో చూసినప్పుడు వాటి ప్రతిబింబాలు అదే మాదిరిగా కనిపిస్తాయి.

10. 0, 1, 2, ....., 9 అంకెలను నీటిలో చూసినప్పుడు మారకుండా కనిపించే అంకెలు ఎన్ని?
a) 3                           b) 4                        c) 2                         d) 5
జ: a (3)
వివరణ:
3, 8, 0 అనే మూడు అంకెలను నీటిలో చూసినప్పుడు వాటి ప్రతిబింబాలు అలాగే కనిపిస్తాయి.

Posted Date : 12-11-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌