మాదిరి ప్రశ్నలు
1. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్డీపీ) ప్రకారం మానవాభివృద్ధి సూచీలో భారతదేశం ఏ స్థానంలో ఉంది?
1) 130 2) 131 3) 136 4) 140
2. మానవాభివృద్ధి సూచీలో భారతదేశంలోని ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది?
1) బిహార్ 2) కేరళ 3) తమిళనాడు 4) ఆంధ్రప్రదేశ్
3. మానవాభివృద్ధి సూచీలో ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉంది?
1) 27 2) 28 3) 29 4) 30
4. యూఎన్డీపీ ప్రపంచ మానవాభివృద్ధి సూచికను ఏ అంశాల ఆధారంగా లెక్కిస్తుంది?
ఎ) సుదీర్ఘ ఆరోగ్య జీవనకాల సూచిక
బి) విజ్ఞాన సూచిక (చదువుకునే అంచనా సంవత్సరాలు ్ఘ చదువులో పిల్లలు కొనసాగే సగటు సంవత్సరాలు)
సి) GNP per capita
1) ఎ, బి 2) బి, సి 3) సి, ఎ 4) అన్నీ
5. యూఎన్డీపీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? (దీన్ని 1965 నవంబరు 22న స్థాపించారు)
1) న్యూయార్క్ 2) పారిస్ 3) జెనీవా 4) దిహేగ్
సమాధానాలు: 1-1; 2-2; 3-1; 4-4; 5-1.