• facebook
  • whatsapp
  • telegram

ఆధునిక భారతదేశ చరిత్ర - ఐరోపా వారి రాక

మాదిరి ప్రశ్నలు
 

1. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కున్న వాస్కోడిగామా ఏ దేశానికి చెందినవాడు?
జ‌: పోర్చుగల్

 

2. భారతదేశంలో డచ్‌వారి తొలి వర్తక స్థావరం?
జ‌: మచిలీపట్నం

 

3. అంబోయినా వధ ఏ దేశాల మధ్య జరిగిన సంఘర్షణ?
జ‌: డచ్, ఇంగ్లండ్

 

4. ఆంగ్లేయులు 'సెయింట్ డేవిడ్ కోట'ను ఎక్కడ నిర్మించారు?
జ‌: కడలూరు

 

5. ఫ్రెంచివారికి వ్యాపార అనుమతి ఇచ్చిన మొగల్ చక్రవర్తి ఎవరు?
జ‌: ఔరంగజేబ్

 

6. పాండిచ్చేరి నగరాన్ని నిర్మించినవారు?
జ‌: ఫ్రాంకోయిస్ మార్టిన్

 

7. కింది అంశాలను జతపరచండి.
     i) వాన్‌స్పెల్ట్                               a) ఇంగ్లండ్
     ii) విలియమ్ హాకిన్స్                  b) ఫ్రాన్స్
     iii) డి-ఆల్మడా                            c) నెదర్లాండ్స్
     iv) ఫ్రాంకోయిస్ మార్టిన్                d) పోర్చుగల్
జ‌: i-c, ii-a, iii-d, iv-b

 

8. భారతదేశం నుంచి వెళ్లిన చివరి ఐరోపావాసులు?
జ‌: పోర్చుగల్

 

9. నీలి నీటి విధానాన్ని అమలు చేసింది ఎవరు?
జ‌: డి-ఆల్మడా

 

10. భారతదేశంలో మిరప, పొగాకు పంటలను ప్రవేశపెట్టినవారు?
జ‌: పోర్చుగీసులు

Posted Date : 03-11-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌