• facebook
  • whatsapp
  • telegram

అక్బర్, జహంగీర్ ప‌రిపాల‌న‌

1. బాబర్ తన స్వీయ చరిత్ర 'బాబరునామా'ను ఏ భాషలో రచించాడు?
జ: తుర్కి

 

2. దిల్లీని తిరిగి ఆక్రమించి, రెండోసారి పట్టాభిషేకం జరుపుకున్న హుమయూన్ ఎంతకాలం పరిపాలించాడు?
జ: ఆరు నెలలు

 

3. అక్బర్ జిజియా పన్నును ఎప్పుడు నిషేధించాడు?
జ: 1564

 

4. బాల్య వివాహాలను, సతీసహగమనాన్ని నియంత్రించడానికి ప్రయత్నించిన మొగల్ చక్రవర్తి ఎవరు?
జ: అక్బర్

 

5. మేవాడ్ రాజ్యం మొగలుల వశం కావడానికి ప్రధాన కారకుడు ఎవరు?
జ: ఖుర్రం

 

6. అక్బర్ రెవెన్యూ మంత్రి ఎవరు?
జ: రాజా తోడర్‌మల్

7. జహంగీర్‌పై ఖుస్రూ తిరుగుబాటుకు మద్దతు ఇచ్చిన సిక్కు గురువు ఎవరు?
జ: అర్జున్‌సింగ్

 

8. మేవాడ్ రాజు మొగలులతో ఏ సంవత్సరంలో సంధి చేసుకున్నాడు?
జ: 1615

 

9. మొగలులు ఎవరి కాలంలో కాందహార్‌ను కోల్పోయారు?
జ: జహంగీర్

 

10. నూర్జహాన్ అసలు పేరు?
జ: మెహరున్నీసా

 

11. జహంగీర్ ఆస్థానానికి తొలిసారిగా రాయబారులను పంపించిన ఇంగ్లండ్ రాజు ఎవరు?
జ: మొదటి జేమ్స్

 

12. ఎవరి కృషి ఫలితంగా ఆంగ్లేయులు సూరత్, ఆగ్రా, అహ్మదాబాద్‌లలో వర్తక స్థావరాలను స్థాపించారు?
జ: సర్ థామస్ రో

Posted Date : 03-11-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌