అక్షరమాలకు సంబంధించిన ప్రశ్నలకు జవాబులు గుర్తించేటప్పుడు ప్రశ్నను క్షుణ్నంగా చదవాలి. ఆంగ్ల అక్షరమాలలోని 26 అక్షరాలను మొదటి నుంచి చివరికి, చివరి నుంచి మొదటికి కేటాయించిన నెంబర్లను గుర్తుంచుకోవాలి. ప్రశ్నలో ఇచ్చిన సూచనలను జాగ్రత్తగా చదివితే జవాబు కనుక్కోవడం తేలికవుతుంది.
ఈ విభాగంలోని ప్రశ్నలను త్వరగా సాధించాలంటే ఆంగ్ల అక్షరాల వరుస క్రమాన్ని, వాటి స్థానాలను, ఆంగ్ల పదాలను తెలుసుకోవాలి.
(1-2): పదాలను ఆల్ఫాబెటికల్ క్రమంలో అమరిస్తే, మొదటిగా వచ్చేదాన్ని గుర్తించండి.
1. a) Necessary b) Nature c) Naval d) Navigate
Ans: b
2. a) Grind b) Growth c) Great d) Grease
Ans: d
(3-4): పదాలను ఆల్ఫాబెటికల్ క్రమంలోకి అమరిస్తే, రెండో స్థానంలో వచ్చే దాన్ని గుర్తించండి.
3. a) Cathedral b) Catenation c) Caterpillar d) Category
Ans: d
4. a) Maritime b) Marine c) Marigold d) Marmalade
Ans: b
(5-6): పదాలను డిక్షనరీ క్రమంలో రాస్తే సరిగ్గా మధ్యలో ఉండేది ఏది?
5. 1) Miniscule 2) Minimalis 3) Minority 4) Minister 5) Ministerial
a) 1 b) 2 c) 3 d) 4
Ans: a
6. 1) Savour 2) Save 3) Savage 4) Sausage 5) Saviour
a) 5 b) 2 c) 3 d) 1
Ans: b
(7-8): వాటిని డిక్షనరీ క్రమంలో రాస్తే చివరి స్థానంలో వచ్చేది ఏది?
7. 1) Prewar 2) Preview 3) Prevent 4) Perview 5) Previous
a) 1 b) 5 c) 3 d) 4
Ans: a
8. a) Transmit b) Transplant c) Transport d) Translate e) Transition
a) 5 b) 2 c) 3 d) 1
Ans: c
(9-12): ఇచ్చిన పదాలను డిక్షనరీ క్రమంలోకి మారిస్తే వాటి వరుస క్రమాన్ని గుర్తించండి.
9. 1) Wound 2) Writer 3) Whiter 4) Worst 5) Worked
a) 1, 4, 3, 5, 2 b) 2, 1, 3, 4, 5 c) 3, 5, 4, 1, 2 d) 5, 3, 2, 1, 4
Ans: c
10. 1) Select 2) Seldom 3) Send 4) Selfish 5) Seller
a) 1, 2, 4, 5, 3 b) 2, 1, 5, 4, 3 c) 2, 1, 4, 5, 3 d) 2, 5, 4, 1, 3
Ans: c
11. 1) Eagle 2) Earth 3) Eager 4) Early 5) Each
a) 1, 5, 2, 4, 3 b) 2, 1, 4, 3, 5 c) 2, 3, 5, 4, 1 d) 5, 3, 1, 4, 2
Ans: d
12. 1) Protein 2) Problem 3) Proverb 4) Property 5) Project
a) 1, 2, 3, 4, 5 b) 2, 1, 4, 3, 5 c) 2, 5, 4, 1, 3 d) 3, 4, 5, 2, 1
Ans: c
(13-14): టెలిఫోన్ డైరెక్టరీలో కింది పేర్లలో సరిగా మధ్యలో ఏ పేరు ఉంటుంది?
13. 1) Krishanmurthy 2) Krishnamurthy 3) Krishnmurthi 4) Krishanmurty 5) Krishnamurti
a) 5 b) 2 c) 3 d) 1
Ans: b
14. 1) Mohammad 2) Mohammed 3) Muhammad 4) Muhammed 5) Mohummad
a) 1 b) 2 c) 3 d) 5
Ans: d
(15-16): ప్రతి పదంలోని అక్షరాలను మొదట ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోకి మార్చి, ఆ విధంగా ఏర్పడిన వాటిని డిక్షనరీ క్రమంలో చూస్తే ఏది సరిగ్గా మధ్యలో ఉంటుంది?
15. 1) Want 2) Read 3) Draw 4) Back 5) Play
a) 1 b) 2 c) 3 d) 4
Ans: c
వివరణ: a) Want b) Read c) Draw d) Back e) Play
antw ader adrw abck alpy
(5) (2) (3) (1) (4)
16. 1) Lack 2) Meet 3) Deaf 4) Road 5) Code
a) 2 b) 1 c) 3 d) 4
Ans: d
(17-20): a, b, c, dల్లో ఉన్న అక్షరాలను ఉపయోగిస్తే అర్థవంతమైన పదాలు తయారవుతాయి. అందులో ఒకటి మిగిలిన వాటికంటే భిన్నంగా ఉంటుంది. దాన్ని గుర్తించండి.
17. a) UPJM b) LKWA c) PELES d) UNR
Ans: d
వివరణ: a) UPJM b) LKWA c) PELES D) UNR
JUMP WALK SLEEP RUN
వీటిలో భిన్నమైంది RUN
18. a) ATES b) EWSN c) HONRT d) EWTS
Ans: b
వివరణ: మార్చి రాస్తే EAST NEWS NORTH WEST
వీటిలో భిన్నమైంది NEWS.
19. a) LAHEW b) OCRW c) LEEGA d) WARPSOR
Ans: a
వివరణ: WHALE CROW EAGLE SPARROW
వీటిలో భిన్నమైంది WHALE.
20. a) REAPP b) LIENCP c) RLTSAPE d) BAELT
Ans: d
వివరణ: PAPER PENCIL STAPLER TABLE
వీటిలో భిన్నమైంది TABLE.
(21-22): అక్షరాలను అటుఇటుగా మార్చడం ద్వారా ఒక అర్థవంతమైన పదాన్ని తయారుచేయవచ్చు. దాని పర్యాయపదాన్ని (సమాన అర్థం) గుర్తించండి.
21. HRADTE
a) Decrease b) Loss c) Reduction d) Scarcity
Ans: d
వివరణ: DEARTH = Scarcity
22. DCPRTIE
a) Explain b) Foretell c) Observe d) Assert
Ans: b
వివరణ: PREDICT = Foretell
(23-24): అక్షరాలను అటుఇటుగా మార్చిరాస్తే ఒక అర్థవంతమైన పదం ఏర్పడుతుంది. సరిగ్గా దానికి వ్యతిరేకార్థాన్ని తెలిపే పదాన్ని గుర్తించండి.
23. MRPBLOE
a) Reply b) Solution c) Answer d) Resolution
Ans: b
వివరణ: PROBLEM × Solution
24. SAYMTNE
a) Hostility b) Acquittal c) Immunity d) Punishment
Ans: d
వివరణ: AMNESTY × Punishment
(25-28): అక్షరాల కింద ఉన్న అంకెల ఆధారంగా వాటిద్వారా ఏర్పడే ఒక అర్థవంతమైన పదాన్ని గుర్తించండి.
25. T R I F U
1 2 3 4 5
a) 3, 1, 2, 4, 5 b) 4, 2, 5, 3, 1 c) 4, 3, 2, 1, 5 d) 5, 3, 2, 1, 4
Ans: b
వివరణ: FRUIT
26. T L E M N A
1 2 3 4 5 6
a) 2, 6, 4, 5, 3, 1 b) 3, 2, 4, 6, 5, 1 c) 4, 3, 5, 1, 6, 2 d) 5, 3, 2, 4, 6, 1
Ans: c
వివరణ: MENTAL
27. I N L A S G
1 2 3 4 5 6
a) 2, 4, 3, 6, 1, 5 b) 3, 4, 6, 1, 2, 5 c) 5, 1, 6, 2, 4, 3 d) 6, 1, 3, 5, 4, 2
Ans: c
వివరణ: SIGNAL
28. J C O P T E R
1 2 3 4 5 6 7
a) 1, 3, 4, 5, 6, 7, 2 b) 2, 6, 4, 5, 1, 3, 7 c) 4, 7, 3, 1, 6, 2, 5 d) 7, 6, 4, 5, 1, 3, 2
Ans: c
వివరణ: PROJECT
(29-32): అక్షరాలను క్రమపద్ధతిలో రాసి, అర్థవంతమైన పదాన్ని తయారుచేయండి. దానిలోని చివరి అక్షరాన్ని జవాబుగా గుర్తించండి.
29. g o f r t e
a) t b) r c) f d) e
Ans: a
వివరణ: Forget
30. h n m i a e c
a) n b) e c) a d) i
Ans: b
వివరణ: Machine
31. V i c e h e l
a) e b) h c) c d) v
Ans: a
వివరణ: Vehicle
32. f t p m r l a o
a) l b) p c) t d) m
Ans: d
వివరణ: Platform
(33-35): పదంలోని అక్షరాలను ఉపయోగించి తయారు చేయలేని పదాన్ని గుర్తించండి.
33. OBSTETRICIAN
a) SOBER b) TERMITE c) RETAIN d) SIREN
Ans: b
వివరణ: ఇచ్చిన పదంలో ఒక ని మాత్రమే ఉంది. కానీ TERMITE లో రెండు E లు ఉన్నాయి. కాబట్టి దీన్ని తయారు చేయలేం.
34. MILLSTONE
a) MILLION b) LEMON c) SOME d) MIST
Ans: a
వివరణ: MILLION లో రెండు I లు కావాలి.
35. PROSPECTIVE
a) RESET b) VECTOR c) PEPTIC d) PEPPER
Ans: d
వివరణ: PEPPER లో 3P లు ఉన్నాయి.
(36-37): పదంలోని అక్షరాల ద్వారా తయారయ్యే పదం ఏమిటో గుర్తించండి.
36. EXAMINATION
a) ANIMAL b) EXAMINER c) NATIONAL d) ANIMATION
Ans: d
వివరణ: ANIMAL లో L ఉంది.
EXAMINER లో రెండు E లు ఉన్నాయి.
NATIONAL లో L ఉంది.
37. ENVIRONMENT
a) MOVEMENT b) ENTERTAIN c) EMINENT d) ENTRANCE
Ans: c
వివరణ: MOVEMENT లో రెండు M లు ఉన్నాయి.
ENTERTAIN లో రెండు T లు ఉన్నాయి.
ENTRANCE లో C ఉంది.
(38-40): ఇచ్చిన క్లూ ఆధారంగా అక్షరాలను సరైన క్రమంలో అమర్చి, ఆ పదంలోని మొదటి అక్షరాన్ని జవాబుగా గుర్తించండి.
38. ANKSE (ఒక సరీసృపం)
a) N b) A c) S d) E
Ans: c
వివరణ: SNAKE
39. PJNUAB (రాష్ట్రం)
a) J b) P c) U d) A
Ans: b
వివరణ: PUNJAB
40. STOICRH (వేగంగా పరుగెట్టే పక్షి)
a) O b) C c) R d) T
Ans: a
వివరణ: OSTRICH
41. కిందివాటిలో దేనిలో పక్కపక్కన అక్షరాల మధ్య రెండు అక్షరాలు తప్పిపోయాయి?
a) MPSVYBE b) QSVYZCF c) SVZCGJN d) ZCGKMPR
Ans: a
వివరణ: a) M NO P QR S TU V WX Y ZA B CD E
b) Q PQR S TU V WX YZ AB C DE F
c) S TU V WXY Z AB C DEF G HI J KLM N
d) Z AB C DEF G HIJ K L M NO P Q R
42. కిందివాటిలో దేనిలో పక్కపక్కన అక్షరాల మధ్య ఖాళీ ఒకటి చొప్పున పెరుగుతూ ఉంది?
a) CIOUBK b) HLPTXN c) CHMRWB d) CEHLQW
Ans: d
వివరణ: a) C DEFGH I JKLMN O PQRST U VWXYZA B ABCDEFGHIJ K
b) H IJK L MNO T UVW X YZAB N
c) C DEFG H IJKL M NOPQ R STUV W XYZA B
d) C D E FG H IJK L MNOP Q RSTUV W
1 2 3 4 5