* కొన్న వెల (Cost Price) కంటే అమ్మిన వెల (Selling Price) ఎక్కువగా ఉంటే లాభం (Profit) వస్తుంది.
లాభం = అమ్మిన వెల - కొన్న వెల
* కొన్న వెల కంటే అమ్మిన వెల తక్కువగా ఉంటే నష్టం (Loss) వస్తుంది.
నష్టం = కొన్న వెల - అమ్మిన వెల
* లాభశాతం లేదా నష్టశాతాన్ని ఎప్పుడూ కొన్న వెల మీదే లెక్కించాలి.
* కొన్న వెల, లాభశాతం లేదా నష్టశాతం తెలిసినప్పుడు...

* అమ్మిన వెల, లాభశాతం లేదా నష్టశాతం తెలిసినప్పుడు....

* ఒక వ్యక్తి రెండు వస్తువులను ఒకే ధరకు అమ్మడం వల్ల ఒక వస్తువుపై x% లాభం, మరొక వస్తువుపై x% నష్టం వస్తే, మొత్తం మీద అతడికి

* లాభశాతం
