ముఖ్యాంశాలు
* ఒక వృత్తంలో కేంద్రం చుట్టూ ఏర్పడే కోణాల మొత్తం 360o.
* ఒక వృత్తంలో రెండు వ్యాసార్ధాలతోను, వాటి మధ్య ఉన్న చాపరేఖతో ఆవరించిన ప్రాంతాన్ని సెక్టారు (త్రిజ్యాంతరం) అంటారు.
* సెక్టారు కోణాన్ని కేంద్రీయ కోణం అంటారు.
* దత్తాంశంలో ఇచ్చిన సరుకు విలువను 100% గా పరిగణిస్తారు.
* 100% = 360oగా సూచిస్తారు. కాబట్టి 10% = 36o 1% = 3.6o
* ఇచ్చిన మొత్తం సరుకును లేదా దత్తాంశాన్ని విభజించి పై లేదా వృత్తాకార చిత్రంలో సెక్టారులుగా చూపిస్తారు.
మోడల్ - 1
* కింది పై చిత్రం ఒక ప్రదేశం వార్షిక వ్యవసాయ ఉత్పత్తిని తెలియజేస్తుంది. చిత్రాన్ని పరిశీలించి కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. గోధుమలు 100o, పంచదార 80o, బియ్యం 40o, మిగిలింది 140o

1. మొత్తం ఉత్పత్తి 8100 టన్నులైతే బియ్యం ఉత్పత్తి ఎంత?
2. పంచదార ఉత్పత్తి 2400 టన్నులైతే గోధుమ ఉత్పత్తి ఎంత?
3. గోధుమ ఉత్పత్తి, బియ్యం ఉత్పత్తి కంటే ఎంత శాతం అధికం?
సాధన:
a) గోధుమలు = 1000 కాబట్టి

మొత్తం ఉత్పత్తి 810o టన్నులు
కాబట్టి 360o = 810o
100o = ?
100o =

b) చక్కెర = 80o
= × 100 =
= 22

మొత్తం ఉత్పత్తి = 8100 టన్నులు
360o = 8100 టన్నులు
80o = ?
c) బియ్యం= 400 కాబట్టి × 100 = 11

మొత్తం ఉత్పత్తి = 8100 టన్నులు
360o = 8100 టన్నులు
40o = ?
40o = × 8100 = 900 టన్నులు
d) మిగిలింది = 140o
కాబట్టి



మొత్తం ఉత్పత్తి = 8100 టన్నులు
360o = 8100
140o = ?
... 140o =

1. జ) C నుంచి బియ్యం ఉత్పత్తి 900 టన్నులు
2. జ) పంచదార ఉత్పత్తి 2400 టన్నులైతే
80% = 2400 టన్నులు
గోధుమ ఉత్పత్తి = × 2400 = 3000 టన్నులు
3. జ) గోధుమలు = 100o బియ్యం ఉత్పత్తి = 40o
అధికం = 60o
... 40o మీద అధికం = 60o
... 100o = ? = × 60% = 150%
మోడల్ - 2
ఒక బోర్డు పరీక్షలో 540 మార్కులు సాధించిన ఒక విద్యార్థి వివిధ సబ్జెక్టుల్లో సాధించిన వివరాలు ఈ చిత్రంలో ఉన్నాయి. చిత్రాన్ని పరిశీలించి కింది ప్రశ్నలకు సమాధానాలివ్వండి.

1. ఏ సబ్జెక్టులో విద్యార్థి 108 మార్కులు సాధించాడు?
2. ఏ పరీక్షలో 16 % మార్కులు సాధించాడు?
3. హిందీ, గణితం, మొత్తం మార్కులు, ఇంగ్లిష్, సైన్సు, సోషల్ మొత్తం మార్కులకు వ్యత్యాసం ఎంత?
సాధన:
a) 360o = 100% ఆంగ్లం = 63o కాబట్టి 63o = ?
--> 63o = =
= 17.5%
b) గణితం 90o కాబట్టి 90o = ?
90o = × 100 = 25%
c) హిందీ 60o కాబట్టి 60o = ?
60o = × 100 =


d) సైన్సు 75o కాబట్టి 75o = ?
75o =



e) సోషల్ 72o కాబట్టి 72o = ?
72o =

మొత్తం మార్కులు = 540
1. జ) సోషల్‌లో 108 మార్కులు సాధించాడు.
2. జ) హిందీలో 16

3. జ) హిందీ + గణితం = 90 +135 = 225 మార్కులు
ఇంగ్లిష్ + సైన్సు + సోషల్ = 94.5 + 112.5 + 108 = 315 మార్కులు
... వ్యత్యాసం = 315 - 225 = 90 మార్కులు.
మోడల్ - 3
ఒక కుటుంబం ఆహారం, దుస్తులు, అద్దె, ఇతర ఖర్చులు, పొదుపులపై ఖర్చుపెట్టిన మొత్తాలను కింది వృత్తాకార చిత్రం సూచిస్తుంది. ఆహారం 108o, అద్దె 72o, దుస్తులు 72o, ఇతర ఖర్చులు 72o. అయితే పొదుపెంత?
ఆ కుటుంబం వార్షికాదాయం రూ.60,000/- అయితే వారి ఆహారం, అద్దె, దుస్తులు, ఇతర ఖర్చుల మొత్తమెంత? వాటి వివరాలను శాతాల్లో కూడా తెలపండి.
సాధన:
కుటుంబ సంవత్సర ఆదాయం = రూ. 60,000/-
a) ఆహారానికి 108o
360o = 60,000
108o = ?
108o = × 60,000
= రూ.18,000
... ఆహారానికి అయ్యే ఖర్చు = రూ.18,000/-
360o = 100%
× 100 = 30%
108% = ?
... ఆహారానికి అయ్యే ఖర్చు = 30%
b) అద్దెకు 720
3600 = 60,000
72o = ?
72o = × 60,000 = రూ.12,000
అద్దెకు అయ్యే ఖర్చు = రూ.12000
360o = 100%

72% = ?
... అద్దెకు అయ్యే ఖర్చు శాతం = 20%
c) దుస్తులకు 72o కాబట్టి అయ్యే ఖర్చు రూ.12,000/- ఖర్చు శాతం 20%
d) ఇతర ఖర్చులకు 72o కాబట్టి అయ్యే ఖర్చు రూ.12,000/- ఖర్చు శాతం 20%
e) పొదుపు = మొత్తం సొమ్ము - (ఆహారం + అద్దె + దుస్తులు + ఇతర ఖర్చుల మొత్తం) = రూ.60,000 - (18,000 + 12,000 + 12,000 + 12000) = రూ 6000/-
పొదుపు శాతం =
