సూచనలు (ప్ర. 1 - 10): కింది అక్షర శ్రేణిలో ఖాళీ స్థానంలో వచ్చే దాన్ని కనుక్కోండి.
1. a2b2, a3b3a3b3, a4b4a4b4a4b4, ......
1) a5b5a5b5a5b5a5b5a5b5 2) a5b5a5b5a5b5a5b5
3) a5b5a5b5a5b5 4) a6b6a6b6a6b6a6b6
సాధన: a2b2 →(1)
[a3b3] [a3b3] →(2)
[a4b4] [a4b4] [a4b4] →(3)
[a5b5] [a5b5] [a5b5] [a5b5] →(4)
సమాధానం: 2
2. + − ×, + + − − × ×, + + + − − −, .....
1) × × × × 2) × × + + 3) × × × + 4) × + × −
సాధన:[+ − ×] [+ + − − × ×] [+ + + − − −]
కావాల్సిన భాగం: × × × +
సమాధానం: 3
3. ͢ a ͢ b abaa ͢ bab ͢ abba
1) aabbb 2) bababa 3) babba 4) ఏదీకాదు
సాధన: ఇచ్చిన శ్రేణి క్రమం
b a a b b abaa b bab a abba
సమాధానం: 3
4. a13d, e57h, ͢ ͢ ͢ ͢ , m1315p
1) i811m 2) i129m 3) i811l 4) i911l
సాధన: (a) b c (d) (e) f g (h)
(1) 2 (3) 4 (5) 6 (7) 8
(i) j k l (m) n o (p)
(9) 10 (11) 12 (13) 14 (15) 16
సమాధానం:4
5. ba ͢ c/ b ͢ b͢ /bab͢
1) abcb 2) ccaa 3) bacc 4) bbaa
సాధన: దత్తశ్రేణి
ba b c/ b a b c /-bab c
సమాధానం:4
6. ac ͢ cab ͢ baca ͢ aba ͢ acac
1) accb 2) aacb 3) bbac 4) ఏదీకాదు
సాధన: దత్తశ్రేణి
ac a c/ab a b/aca c / aba b /acac
శ్రేణిలోacac/abab క్రమం పునరావృతం అవుతుంది.
సమాధానం:2
7. ͢ bbca ͢ bcca ͢ ac ͢ a ͢ cb
1) acbab 2) bbadc 3) baaca 4)ఏదీకాదు
సాధన: a bbc/a c /bcca/ b a/ c a a b/ cb
సమాధానం:1
8. a ͢ n ͢ d ͢ ͢ ncd ͢ ͢ ncd
1) bancab 2) bcabab 3) abbcca 4)ఏదీకాదు
సాధన: దత్తశ్రేణి a b n c d/ a b ncd/ a b ncd
శ్రేణిలోabncd క్రమం పునరావృతం అవుతుంది.
సమాధానం:2
9. ab ͢ ͢ baa ͢ ͢ aba
1) aabaa 2) bbabb 3) ccabb 4) aabbb
సాధన: దత్తశ్రేణి
a ba/ a ba/ a b a/ a b a
శ్రేణిలో aba క్రమం పునరావృతం అవుతుంది.
సమాధానం:1
10. ͢ tu ͢ rt ͢ s ͢ usrtu ͢
1) rtust 2) rutrts 3) rsurts 4)ఏదీకాదు
సాధన: దత్తశ్రేణి
r t us/ r t u s/ r t us/ r t u s
శ్రేణిలో rtus క్రమం పునరావృతం అవుతుంది.
సమాధానం:3
11. m ͢ nm ͢ n ͢ an ͢ a ͢ ma ͢
1) aammnn 2) nnamna 3) namman 4))ఏదీకాదు
సాధన: శ్రేణి man/ man/ man/ man/ man
శ్రేణిలో man క్రమం పునరావృతం అయ్యింది.
సమాధానం:2
12. ͢ lo ͢ er ͢ lowerfl ͢ wer flowe ͢
1) roffw b) fwfor c) ffwor d) rrfow
సాధన: దత్తశ్రేణి
flower/ flower/ flower/ flower
శ్రేణిలో flower క్రమం పునరావృతం అయ్యింది.
సమాధానం:2
13. ͢ adbaa ͢ caad ͢ a ͢ de
1) adda 2) aadd 3) ddaa 4) bbaa
సాధన: aadb/ aadc/ aadd/ aade
సమాధానం:1
14. f78h, j1112l, n1516p, ͢ ͢ ͢ ͢
1) q1920s 2) r1817t 3) r1920t 4)ఏదీకాదు
సాధన: e (f) g (h) q (j) k (l)
5 6 (7) (8) 9 10 (11) (12)
m (n) o (p) q (r) s (t)
13 14 (15) (16) 17 18 (19) (20)
సమాధానం:3
15. ͢ abbb ͢ ͢ abbbb ͢ abbb ͢
1) cbccb 2) aabcd 3) bcaac 4) ఏదీకాదు
సాధన: దత్తశ్రేణి
cabbbb/ c a bbbb/ c abbbb
శ్రేణిలో cabbbb క్రమం పునరావృతం అయ్యింది.
సమాధానం:1
16. a ͢ bc ͢ a ͢ bcda ͢ ccd ͢ bcd͢
1) adbbad 2) abdacd 3) acdbbb 4) abbbd
సాధన: శ్రేణి
a a bc d /a b bcd/a b ccd/a b cdd
సమాధానం: 1
17. ͢ c ͢ bd ͢ cbcda ͢ a ͢ db ͢ a
1) abadcd 2) bcbdca 3) adabcd 4) dbaaac
సాధన: దత్తశ్రేణి
a c d b/d a c b/ c d a b/ a c b d/d a
ప్రతి సమూహంలోని అక్షరాలు దాని ముందున్న 3వ, 1వ, 2వ, 4వ అక్షరాల క్రమాన్ని కలిగి ఉన్నాయి.
సమాధానం: 3
18. ͢ aa ͢ ba ͢ bb ͢ ab ͢ aab
1) bbaab 2) baaab 3) abbca 4) ఏదీకాదు
సాధన:b aa b/b a a b/ b a a b/ b aa b
baab అనే క్రమం పునరావృతం అయ్యింది.
సమాధానం:1
19. a ͢ abbb ͢ ccccd ͢ ddccc ͢ bb ͢ ba
1) acbad 2) adbcd 3) acdad 4) abdcb
సాధన:శ్రేణి
aaa/bbbb/ cccc/dddd/ cccc/bbbb/a
సమాధానం:4
20. ͢ a/ cc͢ ͢ / ccca ͢ a/ cccc͢ ͢ ͢ aa
1) acccca 2) caaaac 3) caaaaa 4) ఏదీకాదు
సాధన: ca/ ccaa/ cccaaa/ ccccaaaa
సమాధానం:3
21. ͢ bcdbc ͢ dcabd ͢ bcdbc ͢ dc ͢ bd
1) bbbcc 2) aaaaa 3) ccbbb 4) aabbc
సాధన:శ్రేణి
abcd| bcad| cabd| abcd |bcad |cabd
ప్రతి సమూహం దాని ముందు సమూహంలోని అక్షరాలను 2వ, 3వ, 1వ, 4వ క్రమాన్ని కలిగిఉంది.
సమాధానం:1
22. a a ͢ a a a ͢ a a a a ͢ a a a a ͢ b
1) bbba 2) abbb 3) bbaa 4) ఏదీకాదు
సాధన:శ్రేణి
aab| aaab| aaaab| aaaaab
శ్రేణిలో ‘a’ ఒక్కొక్కటిగా పెరుగుతుంది.
సమాధానం:1
23. ͢ adb ͢ ac ͢ da ͢ cddcb ͢ dbc ͢ cbda
1) cbbaa 2) aabba 3) ccabb 4) aabbc
సాధన:శ్రేణి
adb c acbd abcd dcba dbca cbda
శ్రేణిలో కచ్చితంగా abcd అక్షరాలు ఉండాలి.
సమాధానం:1
24. c ͢ |aac ͢ |aaac ͢ c |aaaa ͢ ͢ cc
1) acccc 2) caaaa 4) bbbca 4) ఏదీకాదు
సాధన:
c a | aac c | aaaccc | aaaacccc
సమాధానం:1
25. a ͢ ca ͢ bc ͢ bcc ͢ bca
1) aabb 2) baba 3) bbba 4) bbaa
సాధన: abcab| bcabc| cabca
సమాధానం: 4
26. a ͢ bb ͢ baa ͢ bbb ͢ aa ͢
1) abaaa 2) aaaba 3) baadb 4) ఏదీకాదు
సాధన: aabbbb | aaabbb | aaaa
ప్రతిదశలో 'a' ఒకటి పెరిగితే , b ఒకటి తగ్గుతుంది.
సమాధానం:1
27. ͢ stt ͢ tt ͢ tts ͢
1) ttss 2) sstt 3) tsst 4) tsts
సాధన: దత్తశ్రేణి tst | tst | tst | tst
శ్రేణిలో tst అనే క్రమపునరావృతం అయ్యింది.
28. ͢ nmmn ͢ mmnn ͢ mnnm ͢
1) nnmm 2) nmnm 3) mmnn 4) mnnm
సాధన: దత్తశ్రేణి
n nmm | nnmm | nnmm | nnmm
శ్రేణిలో nnmm క్రమపునరావృతం అయ్యింది.