• facebook
  • whatsapp
  • telegram

నిష్పత్తులు

ముఖ్యాంశాలు


A, B, C కొంత సొమ్ము X ను P1 : P2 : P3 నిష్పత్తిలో పంచుకుంటే, 

A కి లభించే సొమ్ము  

B కి లభించే సొమ్ము  

C కి లభించే సొమ్ము  

A, B లకు లభించే వాటాల మొత్తం

B, C లకు లభించే వాటాల మొత్తం


A, B లకు లభించే వాటాల భేదం P1 > P2


  


మాదిరి ప్రశ్నలు


1.Z1, Z2, Z3 అనే వ్యక్తులు ఒక కంపెనీలో వరుసగా 8, 10, 15 రోజులు పని చేశారు. Z1, Z2, Z3 లకు లభించే రోజువారీ వేతనాల నిష్పత్తి 3 : 4 : 4. వారు చేసిన పనికి మొత్తంగా రూ.4960 పొందారు. అయితే  Z2, Z3 ఇద్దరూ పొందిన వేతనాల మొత్తం ఎంత? (రూపాయల్లో)

1) 4200    2) 3600    3) 4000    4) 3000

సాదన: Z1, Z2, Z3 రోజువారీ వేతనాల నిష్పత్తి = 3 : 4 : 4  Z1, Z2, Z3 పొందే మొత్తం వేతనాల నిష్పత్తి 

= 8 × 3 : 10 × 4 : 15 × 4

= 24 : 40 : 60 = 6 : 10 : 15

Z1, Z2, Z3  లు పొందిన మొత్తం వేతనం = రూ.4960

Z2, Z3 ఇద్దరూ పొందిన వేతనాల మొత్తం 

   సమాధానం: 3


            

2. రూ.7800లను  నిష్పత్తిలో పంచుకుంటే B వాటా ఎంత? (రూపాయల్లో)


1) 3400     2) 3000     3) 2600     4) 2400


సాదన: A, B, C లు పంచుకునే నిష్పత్తి =


A, B, C లు పంచుకునే మొత్తం సొమ్ము = రూ.7800

B కి లభించే సొమ్ము 

 సమాధానం: 4


3. రూ.31,866 సొమ్మును A, B, C  లు పంచుకున్నారు. A, B లకు లభించిన వాటాల నిష్పత్తి 9 : 8, A,  C లకు లభించిన వాటాల నిష్పత్తి 4 : 5. అయితే B వాటా ఎంత? 


1) రూ.9024             2) రూ.12690     3) రూ.10152         4) రూ.8460

సాదన: A, B ల వాటాల నిష్పత్తి = 9 : 8 ⇒ 1

A, C ల వాటాల నిష్పత్తి = 4 : 5 ⇒ 2

9, 4 ల క.సా.గు = 9 ×  4 = 36

1 × 4 ⇒ A, B ల వాటాల నిష్పత్తి = 36 : 32

2 × 9 ⇒ A,  C ల వాటాల నిష్పత్తి = 36 : 45

A, B, C ల వాటాల నిష్పత్తి = 36 : 32 : 45

A, B, C లు పంచుకున్న సొమ్ము = రూ.31866

B కి లభించిన వాటా = రూ.31866 


   

= రూ.282 × 32 

= రూ.9024     

సమాధానం: 1


4. ఒక సమావేశ మందిరంలో టేబుల్స్, కుర్చీలు 7 : 9 నిష్పత్తిలో ఉన్నాయి. టేబుల్స్, కుర్చీలు మొత్తం 560 ఉంటే, ఆ సమావేశ మందిరంలో ఉన్న కుర్చీలు ఎన్ని?

1) 305       2) 315       3) 325       4) 337


సాదన: సమావేశ మందిరంలో టేబుల్స్, కుర్చీల నిష్పత్తి = 7 : 9  టేబుల్స్, కుర్చీల మొత్తం సంఖ్య = 560

 కుర్చీల సంఖ్య = 

  = 35 × 9 = 315

సమాధానం: 2

5. రూ.6800 సొమ్మును  నిష్పత్తిలో పంచుకున్నారు. గరిష్ఠ వాటాకు, కనిష్ఠ వాటాకు ఉన్న భేదం ఎంత? 

1) రూ.12000   2) రూ.16000   3) రూ.18000   4) రూ.17000

సాధన: A, B, C లు పంచుకునే వాటాల నిష్పత్తి 

A, B, C లు పంచుకునే సొమ్ము = రూ.68000

గరిష్ఠ, కనిష్ఠ వాటాల మధ్య భేదం 

సమాధానం: 2

6. రూ.600ను A, B, C లు పంచుకోగా, A వాటాలో  వ భాగానికి రూ.40 ఎక్కువ విలువ, B వాటాలో  వ భాగానికి రూ.20 ఎక్కువ విలువ,  C  వాటాలో

వ భాగానికి రూ.10 ఎక్కువ విలువ సమానమైతే, A వాటా ఎంత? (రూ.లలో)


1) 120          2) 130          3) 140          4) 150


సాధన: లెక్క ప్రకారం, 


                                      అనుకోండి. 

   సమాధానం: 4


8. రూ.395 ను A, B, C లు పంచుకోగా, B కి లభించిన సొమ్ము A  కి లభించిన సొమ్ముకు 25% ఎక్కువ, C కి వచ్చిన సొమ్ముకు 20% ఎక్కువ ఉంటే,  A వాటా ఎంత? (రూ.లలో)

1) 105          2) 120          3) 125          4) 140

సాధన: A, B వాటాల నిష్పత్తి =  100% : (100 + 25)%

                                                = 100 : 125 = 4 : 5


B, C వాటాల నిష్పత్తి = (100 + 20)% : 100%

                                 = 120 : 100 = 6 : 5

5, 6 క.సా.గు =  5 × 6 = 30


A, B, C  వాటాల నిష్పత్తి =  4 × 6 : 5 × 6 : 5 × 5 
                                          = 24 : 30 : 25


సమాధానం: 2


రచయిత

సీ‡హెచ్‌. రాధాకృష్ణ

విషయ నిపుణులు 

Posted Date : 06-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎస్‌ఐ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌