మాదిరి ప్రశ్నలు
1. హర్షుడి ఆస్థాన కవి బాణుడి ప్రధాన గ్రంథం?
1) హర్షచరిత్ర 2) విక్రమాంకదేవ చరిత్ర
3) నాగానందం 4) రాజతరంగిణి
2. హర్షుడి కాలం నాటి భూమి శిస్తును ఏ పేరుతో పిలిచేవారు?
1) బలి 2) భాగ 3) తుల్యమేయ 4) ఉద్రంగ
3. ప్రిన్స్ ఆఫ్ పిలిగ్రిమ్స్గా పేరొందినవారు?
1) హర్షుడు 2) బాణుడు 3) హుయాన్‌త్సాంగ్ 4) ఇత్సింగ్
4. ఐహోల్ శాసనం ప్రకారం హర్షుడి బిరుదు?
1) పరమేశ్వర 2) పరమ భట్టారక 3) మహేశ్వర 4) సకలోత్తరాపధేశ్వర
5. కనోజ్‌ను పాలించిన పుష్యభూతి వంశపు రాణి?
1) యశోమతీ దేవి 2) రాజ్యశ్రీ 3) దమయంతి 4) పుష్యభూతి
6. హర్షుడు సర్వస్వదాన కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించాడు?
1) ప్రయాగ 2) కనోజ్ 3) స్థానేశ్వరం 4) ఏదీకాదు
7. హర్షుడు సర్వమత సమావేశాన్ని ఎక్కడ నిర్వహించాడు?
1) ప్రయాగ 2) కనోజ్ 3) స్థానేశ్వరం 4) వల్లభి
8. హర్షుడి కాలంలో అభివృద్ధి చెందిన హీనయాన విశ్వవిద్యాలయం?
1) నలందా 2) తక్షశిల 3) వల్లభి 4) నాగార్జున కొండ
సమాధానాలు: 1-1; 2-4; 3-3; 4-4; 5-2; 6-1; 7-2; 8-3.