• facebook
  • whatsapp
  • telegram

రక్త సంబంధాలు

1. Y తండ్రి X కానీ Y అనే వ్యక్తి X కొడుకు కాదు. అయితే X కి Y ఏమవుతారు?

జ‌: కుమార్తె 


2. A, D లు సోదరులు. E, F పెళ్లైన జంట. B కుమారుడు A. Bకూతురు F అయితే D కి F ఏమవుతారు?

జ‌:  సోదరి       


3. R అల్లుడు S, T కొడుకు Q. Q తండ్రి R. Q సోదరి P. అయితే T కి S ఏమవుతారు?

జ‌:  అల్లుడు 

4. B భార్య A. A సోదరి C. C తండ్రి D. D కుమారుడు E. అయితే E, B ల మధ్య సంబంధం ఏమిటి?

జ‌: బావమరిది 

Posted Date : 27-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎస్‌ఐ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌