• facebook
  • whatsapp
  • telegram

భారతదేశం - పరిశ్రమలు

మాదిరి ప్ర‌శ్న‌లు

1. దేశంలోనే అతిపెద్ద ఇనుము - ఉక్కు కర్మాగారం ఏది?
జ: టాటా ఇనుము - ఉక్కు కర్మాగారం

2. విశాఖపట్నం ఇనుము - ఉక్కు కర్మాగారం ఏ గనుల్లో ఉత్పత్తవుతున్న ఇనుప ధాతువును వినియోగించుకుంటోంది?
జ: బైలదిల్లా

 

3. దేశంలో అత్యధిక సంఖ్యలో సిమెంట్ కర్మాగారాలు ఉన్న రాష్ట్రం ఏది?
జ: మధ్యప్రదేశ్

 

4. 'అల్యూమినియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా'ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
జ: 1938

5. ఏ నగరాన్ని 'ఎలక్ట్రానిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా' అని పిలుస్తారు?
జ: బెంగళూరు

6. దేశంలో మొదటి బీహెచ్ఈఎల్ కర్మాగారాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు?
జ: భోపాల్

7. కింది ఏ ప్రాంతంలో హెచ్ఎంటీ కర్మాగారం లేదు?
1) శ్రీనగర్ 2) ముంబయి 3) పింజోర్ 4) జయపుర (జైపూర్)
జ: ముంబయి

8. దేశంలో మిగ్ విమానాల అసెంబ్లింగ్ ఏ ప్రాంతంలో జరుగుతుంది?
జ: బెంగళూరు

9. దేశంలో మొదటి నౌకా నిర్మాణ కేంద్రం ఏది?
జ: హిందుస్థాన్

10. కింది ఏ ప్రాంతంలో రైల్‌కోచ్ ఫ్యాక్టరీ ఉంది?
1) కపుర్తలా 2) జంషెడ్‌పూర్ 3) ఎలహంక 4) వారణాసి
జ: కపుర్తలా

Posted Date : 11-11-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌