• facebook
  • whatsapp
  • telegram

పారిశ్రామిక రంగం 

1. ప్రణాళికా అభివృద్ధి విభాగాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
జ: 1944

 

2. భారత్‌లో పారిశ్రామిక విధాన ప్రకటనను చేయని సంవత్సరం ..........
     1) 1945      2) 1956      3) 1991      4) 1960
జ: 4(1960)

 

3. మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు పునాది వేసిన పారిశ్రామిక తీర్మానం ..........
జ: 1948

 

4. 1948 పారిశ్రామిక తీర్మానం ప్రధాన లక్ష్యం కానిది ..........
 1) జీవన ప్రమాణ స్థాయి పెంపు   2) సమాన అవకాశాల కల్పన 
 3) సమ న్యాయం                         4) ఆదాయ అసమానతల పెంపు
జ: 4(ఆదాయ అసమానతల పెంపు)

 

5. పారిశ్రామిక రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చిన ప్రణాళిక ఏది?
జ: 2వ

 

6. సామ్యవాదరీతి సమాజ స్థాపనకు ప్రాధాన్యం ఉన్న పారిశ్రామిక తీర్మానం చేసిన సంవత్సరం ..........
జ: 1956

 

7. 1956 పారిశ్రామిక తీర్మానంలోని జాబితా Aలోని పరిశ్రమల సంఖ్య ..........
జ: 17

 

8. సంయుక్త రంగం భావనను ప్రవేశ పెట్టిన తీర్మానం ..........
జ: 1970 తీర్మానం

 

9. జనతా ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిన రంగం ..........
1) భారీ పరిశ్రమలు    2) చిన్న పరిశ్రమలు    3) బ్యాంకింగ్ రంగం  4) ఏదీకాదు
జ: 2(చిన్న పరిశ్రమలు)

 

10. 1980 పారిశ్రామిక తీర్మానం ముఖ్యాంశం ..........
ఎ) ఆర్థిక ఫెడరలిజం                                      బి) న్యూక్లియస్ సంస్థలు
 సి) పారిశ్రామిక రుగ్మత హెచ్చరించే విధానం డి) పర్యావరణ సమతౌల్య భావన
జ: ఎ, బి, సి, డి

 

11. 1991 పారిశ్రామిక తీర్మానాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు?
జ: జులై 24

Posted Date : 10-11-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎస్‌ఐ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌