• facebook
  • whatsapp
  • telegram

సూక్ష్మీకరణులు

లెక్క మొత్తం ఆ సూత్రంలోనే!

లెక్కను ఒక లెక్క ప్రకారమే చేయాలి. ఎలాపడితే అలా చేయడానికి వీలులేదు. కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలు ఇలా ఎన్నో గణిత ప్రక్రియలు ఒకే సమీకరణంలో వస్తుంటాయి. వాటిని ఒక క్రమంలో మాత్రమే చేయాలి. తేలిక కదా అని ముందు కూడికలు తర్వాత తీసివేతలు చివరికి గుణకారాలకో, భాగహారాలకో వెళితే లెక్క కచ్చితంగా తప్పవుఉంది. సరైన సమాధానం రాదు. అందుకే గణితశాస్త్రవేత్తలు ఒక సూత్రాన్ని ప్రతిపాదించారు. ఏ లెక్క అయినా తప్పనిసరిగా దాని ప్రకారం చేయాల్సిందే. 


మాదిరి ప్రశ్నలు


               x2 + x − 20 = 0

        వర్గ సమీకరణంలో 20 = 4 x 5

        x2 + 5x − 4x − 20 = 0
        x(x + 5) − 4(x + 5) = 0
       (x − 4)(x + 5) = 0
       x = 4, x = −5
       ∴  విలువ 4

సంక్షిప్త పద్దతి: x = n(n + 1)
x = 4(4 + 1)

 ∴ x = 4 అవుతుంది.

రచయిత: బిజ్జుల విష్ణువర్ధన్‌ రెడ్డి

 మరిన్ని అంశాలు ... మీ కోసం!

‣ సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌

‣  దిశ నిర్దేశ పరీక్ష

‣ ఆల్ఫా న్యూమరిక్‌ సీక్వెన్స్‌ పజిల్‌

 ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 15-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌