సంక్లిష్ట గణనలు సరళంగా.. సులభంగా!
ఒక షాపులోకి వెళ్లి అక్కడి సేల్స్ మేనేజర్ని ఏ వస్తువు గురించి అడిగినా డిస్కౌంట్ తర్వాత అది ఎంత ధరకు వస్తుందో నోటి లెక్కలతో వేగంగా వివరిస్తాడు. ఇంటికి రంగు వేయాలని పెయింటర్ని పిలిస్తే గోడలు. పైకప్పులను చకచకా చదరపు అడుగుల్లోకి మార్చేసి, ఏ పెయింట్ ఎలా వేస్తే ఎంతవుతుందో చురుగ్గా చెప్పేస్తాడు. ఇదంతా ఒక క్రమ పద్ధతిలో గణించడం వల్ల వచ్చిన నైపుణ్యం. గణితంలో సూక్ష్మీకరణులు అధ్యాయం నుంచి వచ్చే ప్రశ్నలు కూడా అలాంటివే. ఆ సంక్లిష్ట లెక్కలు చూడగానే హడలెత్తించే విధంగా ఉంటాయి. కానీ కొన్ని నియమాలను తెలుసుకొని, నిర్ణీత విధానంలో చేయడం నేర్చుకుంటే సరళంగా, సులభంగా సమాధానాలను గుర్తించవచ్చు.
చతుర్విద పరిక్రియలను(−, +, ×, ÷) ఉపయోగించినప్పుడు 'V BODMAS' నియమాన్ని తప్పకుండా పాటించాలి. ఈ నియమాన్ని ఒక క్రమపద్ధతిలో ఉపయోగించాలి.
V − Vinculum (బార్) → V
B − Brackets (బ్రాకెట్స్) → [{()}]ను తొలగించినప్పుడు లోపల నుంచి బయటకి రావాలి
O − Of (లో) → x
D − Division (భాగహారం) → ÷
M − Multiplication (గుణకారం) → x
A − Addition (కూడిక) → +
S − Subtraction (తీసివేత) → -
సూక్ష్మీకరించడంలో పై క్రమం పాటించడం వల్ల సమస్యకు సులభంగా, కచ్చితమైన సమాధానాన్ని గుర్తించవచ్చు.
మాదిరి ప్రశ్నలు
మోడల్ - 1
1) 10 2) 8 3) 14 4) 12
= 10 − [6 − {7 − (6 − 3)}]
= 10 − [6 − {7 − 3}]
= 10 − [6 − 4] = 10 − 2 = 8
జ: 2
2.
1) 28 2) 26 3) 22 4) 24
వివరణ: 45 − [36 − {29 − (25 − 11)}]
= 45 − [36 − {29 − 14}]
= 45 − [36 − 15] = 45 − 21 = 24
జ: 4
మోడల్ - 2
జ: 3
జ: 4
మోడల్ - 3

జ:3
జ:2
మోడల్ - 4
= (100 − 1) 9 + 7
= 900 - 9 + 7
= 900 - 2 = 898
జ: 2
1) 998996 2) 997998 3) 995996 4) 999000
= (1000 − 1)999 + 995
= 999000 − 999 + 995
= 999000 − 4 = 998996
జ: 1
మోడల్ - 5
మోడల్ - 6
మోడల్ - 7

మోడల్ - 8
మోడల్ - 9

రచయిత: డి.సీహెచ్.రాంబాబు