• facebook
  • whatsapp
  • telegram

ద్రవ్యం

మాదిరి ప్రశ్నలు

1. 'ద్రవ్యం ఏ పనులను నిర్వహిస్తుందో అదే ద్రవ్యం' అని అన్నవారు?
జ: వాకర్

 

2. అంతర్గత, బహిర్గత విలువలు సమానంగా ఉండే ద్రవ్యం?
జ: ప్రమాణ ద్రవ్యం

 

3. బ్యాంకులు సృష్టించే ద్రవ్యం?
జ: పరపతి ద్రవ్యం

 

4. ద్రవ్యం ప్రాథమిక విధులు ఏవి?
1) వినిమయ మాధ్యమం        2) విలువల కొలమానం        
3) విలువల విధి          4) వాయిదాల చెల్లింపులు
జ: 1, 2

 

5. ఆర్థిక వ్యవస్థలో ధరల పెరుగుదల 2% - 3% వరకు ఉంటే ఆ ద్రవ్యోల్బణం?
జ: పాకుతున్న ద్రవ్యోల్బణం

 

6. ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణం?
1) జనాభా పెరుగుదల       2) బ్లాక్ మార్కెటింగ్       3) లోటు బడ్జెట్      4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

7. ద్రవ్యోల్బణానికి కారణమై సప్లయి తగ్గుదలకు దారితీసే అంశాలు?
1) అంతర్జాతీయ మార్పులు      2) వరదలు      3) వ్యవసాయ క్షీణత       4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

8. ద్రవ్యోల్బణ సమయంలో ఆర్‌బీఐ నగదు నిల్వల నిష్పత్తిని
జ: పెంచుతుంది

 

9. ధరల పెరుగుదల, నిరుద్యోగితకు సంబంధాన్ని తెలిపే రేఖ?
జ: ఫిలిప్స్ వక్రరేఖ

Posted Date : 04-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్టడీ మెటీరియల్ : గ్రూప్ - డి

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌