వివిధ పోటీపరీక్షల్లో గణిత ప్రక్రియలకు సంబంధించిన ప్రశ్నలు వస్తున్నాయి. ఇందులో అభ్యర్థి ప్రాథమిక గణిత పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు. ప్రశ్నలో గుర్తులను కోడ్‌ల రూపంలో అడుగుతారు. వాటిని డీకోడ్ చేశాక
మాదిరి ప్రశ్నలు
3) A ని +, Bని- గా రాస్తే, Cని x గా రాస్తే (10C4) A (4C4) B6 = ?
1) 60 2) 56 3) 50 4) 46
సాధన: A = +: B = -: C = x
(10x4) + (4x4) - 6 = ?
40 + 16 - 6 = ?
56 - 6 = 50
సమాధానం: 3
. రాస్తే, కింది సమీకరణాల్లో ఏది సత్యం?
సమాధానం: 4
5. కింది సమీకరణంలో ఏ రెండు అంకెలను పరస్పరం వాటి స్థానాల్లో ప్రతిక్షేపిస్తే "=" కు ఇరువైపులా ఉన్న విలువలు సమానమవుతాయి?
సమాధానం: 4
6. A+D = B + C, A + E = C + D, 2C < A + E, 2A > B + D అయితే కింది వాటిలో ఏది సత్యం?
1) A > B > C > D > E
2) B > A > D > C > E
3) D > B > C > A > E
4) B > C > D > E > A
సమాధానం: 2
7. A + D > C + E , C + D = 2B, B + E > C + D అయితే కింది వాటిలో కచ్చితంగా సరైంది ఏది?

9. కింద ఇచ్చిన సమీకరణం సత్యం కావాలంటే ఖాళీల్లో ఏ గుర్తులు ఉండాలి?