• facebook
  • whatsapp
  • telegram

నీతి ఆయోగ్ (ప్రణాళిక సంఘం)

  మాదిరి ప్రశ్నలు

1. 'ప్రణాళికబద్ధమైన ఆర్థికవ్యవస్థ - భారతదేశం' (Planned Economy for India) గ్రంథాన్ని ఎవరు రచించారు?
ఎ) జవహర్‌లాల్ నెహ్రూ        బి) మోక్షగుండం విశ్వేశ్వరయ్య
సి) సుభాష్ చంద్రబోస్ డి) శ్రీమన్ నారాయణ అగర్వాల్
జ: బి

 

2. కిందివాటిలో సరికాని జత ఏది?
ఎ) ప్రజా ప్రణాళిక - ఎం.ఎన్.రాయ్  
బి) గాంధీ ప్రణాళిక - వినోభాబావే    
సి) బాంబే ప్రణాళిక - సర్ అదిషర్‌దలాల్  
డి) జాతీయ ప్రణాళిక కమిటీ అధ్యక్షుడు - జవహర్‌లాల్ నెహ్రూ
జ: బి

 

3. భారత పంచవర్ష ప్రణాళికలకు ఏ దేశం మార్గదర్శి?
ఎ) రష్యా బి) బ్రిటన్ సి) అమెరికా డి) ఫ్రాన్స్
జ:

 

4. భారత ప్రణాళిక సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ఎ) 1948 బి) 1949 సి) 1950 డి) 1951
జ: సి

 

5. జాతీయ అభివృద్ధి మండలి సమావేశాలకు అధ్యక్షత వహించేది ఎవరు?
ఎ) కేంద్ర ప్రణాళికశాఖా మంత్రి
బి) కేంద్ర ఆర్థికశాఖా మంత్రి
సి) ప్రధానమంత్రి
డి) భారత రాష్ట్రపతి
జ: సి

 

6. నీతి ఆయోగ్ ఏర్పాటు చేయడం వెనుక ప్రధాన ఉద్దేశం?
ఎ) సమాఖ్య స్ఫూర్తి 
బి) పాలనలో పారదర్శకత
సి) వివిధ ప్రభుత్వాల మధ్య సమన్వయం సాధించడం
డి) పైవన్నీ
జ: డి

 

7. నీతి ఆయోగ్ తొలి ఉపాధ్యక్షుడు ఎవరు?
ఎ) సింధూశ్రీ ఖుల్లర్      బి) అరవింద్ పనగరియ
సి) బిబేక్ దెబ్రాయ్       డి) వి.కె.సారస్వత్
జ: బి

Posted Date : 04-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్టడీ మెటీరియల్ : గ్రూప్ - డి

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌