• facebook
  • whatsapp
  • telegram

నిరుద్యోగం

మాదిరి ప్రశ్నలు

1. కార్మికులు ఒక ఉద్యోగం నుంచి మరో ఉద్యోగానికి మారడం వల్ల ఏర్పడే నిరుద్యోగిత?
ఎ) చక్రీయ బి) ఒరిపిడి సి) ప్రచ్ఛన్న డి) నిర్మాణాత్మకమైన
జ: (బి)

 

2. భారత వ్యవసాయ రంగంలో అధికంగా ఉన్న నిరుద్యోగం?
ఎ) ప్రచ్ఛన్న బి) కాలిక సి) సంఘృష్ట డి) ఎ, బి
జ: (డి)

 

3. భారతదేశంలో నిరుద్యోగ సమస్యకు కారణమేంటి?
ఎ) జనాభా విస్ఫోటం బి) మూలధన సాంద్రత పద్ధతులు
సి) ఉపాధిరహిత వృద్ధి డి) పైవన్నీ
జ: (డి)

 

4. 'నిరుద్యోగ నిర్మూలన' అనేది ఏ పంచవర్ష ప్రణాళిక ప్రధాన లక్ష్యం?
ఎ) 4వ బి) 5వ సి) 6వ డి) 7వ
జ: (సి)

 

5. సాధారణ స్థితి నిరుద్యోగిత ఎంత కాలానికి సంబంధించింది?
ఎ) నెల బి) ఆరు నెలలు సి) సంవత్సరం డి) నిరవధికకాలం
జ: (సి)

 

6. నిరుద్యోగితను అంచనా వేయడానికి 4వ పంచవర్ష ప్రణాళిక కాలంలో నియమించిన కమిటీ ఏది?
ఎ) మహాలనోబిస్ కమిటీ బి) భగవతి కమిటీ సి) దత్ కమిటీ డి) దంత్‌వాలా కమిటీ
జ: (బి)

 

7. ఎన్ఎస్ఎస్‌వో 68వ రౌండ్ సర్వే ప్రకారం 2011-12 నాటికి భారతదేశంలో మొత్తం నిరుద్యోగుల సంఖ్య (మిలియన్లలో) ఎంత?
ఎ) 23.4 బి) 24.4 సి) 25.4 డి) 26.4
జ: (బి)

Posted Date : 04-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్టడీ మెటీరియల్ : గ్రూప్ - డి

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌