• facebook
  • whatsapp
  • telegram

కంప్ట్రోల‌ర్‌ అండ్ ఆడిటర్ జ‌న‌ర‌ల్ 

నమూనా ప్రశ్నలు


1. భారతదేశంలో ప్రజాధనానికి కాపలాదారుగా వ్యవహరించేవారు?
 1) అటార్నీ జనరల్‌          2) కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ 
 3) అడ్వకేట్‌ జనరల్‌          4) రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌

2. మనదేశంలో విక్టోరియా మహారాణి ప్రకటన ద్వారా తొలిసారిగా అకౌంటెంట్‌ జనరల్‌ పదవిని ఎప్పుడు ఏర్పాటు చేశారు?

 1) 1858      2) 1861      3) 1866      4) 1878

3. ‘కాగ్‌ నిర్వహించే విధులు న్యాయాధికారి విధుల కంటే ముఖ్యమైనవి’ అని ఎవరు వ్యాఖ్యానించారు?

 1) నరహరిరావు            2) జవహర్‌లాల్‌ నెహ్రూ 
 3) డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌       4) ఎ.కె.ఝూ


4. రాజ్యాంగ రూపకల్పన సమయంలో ‘కంప్ట్రోలర్‌’ అనే పదాన్ని ప్రవేశపెట్టాలని తీర్మానించినవారు? 

 1) కె.ఎం.మున్షీ                             2) టి.టి.కృష్ణమాచారి 

 3) ఎన్‌.గోపాలస్వామి అయ్యంగార్‌      4) కె.టి. షా


5. comptroller accountant and auditor general నుంచి accounts విభాగాన్ని ఎప్పుడు వేరుచేశారు?

 1) 1976      2) 1978      3) 1979      4) 1981


6. కాగ్‌ను ఎవరిని తొలగించే పద్ధతిలో తొలగిస్తారు?

1) లోక్‌సభ స్పీకర్‌         2) రాజ్యసభ ఛైర్మన్‌ 

 3) అటార్నీ జనరల్‌         4) సుప్రీంకోర్టు న్యాయమూర్తులు


7.  కాగ్‌ పదవీకాలం
 1) 5 ఏళ్లు లేదా 65 ఏళ్ల వయసు వరకు 
 2) 6 ఏళ్లు లేదా 65 ఏళ్ల వయసు వరకు   
 3)  5 ఏళ్లు లేదా 70 ఏళ్ల వయసు వరకు 
 4) 6 ఏళ్లు లేదా 70 ఏళ్ల వయసు వరకు

 

8. కాగ్‌ అధికార విధులకు సంబంధించిన చట్టాన్ని పార్లమెంటు ఎప్పుడు రూపొందించింది?

 1) 1971      2) 1973      3) 1975      4) 1978


సమాధానాలు 
1-2; 2-1; 3-3; 4-2; 5-1; 6-4; 7-2; 8-1. 

Posted Date : 04-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎన్టీపీసీ

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌