సూచనలు: కింద ఇచ్చిన సంఖ్యల ఆధారంగా ప్రశ్నలకు జవాబులు తెలుపండి.
386 752 961 573 839
1. ప్రతి సంఖ్యలోని మధ్య అంకెకు 1 ని కలిపి, మొదటి, రెండవ అంకెలను పరస్పరం బదిలీ చేయాలి. ఆ విధంగా చేసిన తర్వాత ఏర్పడిన వాటిలో చిన్న సంఖ్యలోని 3 వ అంకె ఎంత?
ఎ) 6 బి) 2 సి) 1 డి) 3 ఇ) 9
సమాధానం: ఇ (9)
వివరణ:
386 752 961 573 839
మధ్య అంకెకు 1 ని కలుపగా:
396 762 971 583 849
1 ↔ 2 అంకెలను బదిలీ చేయగా:
936 672 791 853 చిన్న సంఖ్య
ఇందులో మూడోది = 9
2. ప్రతి సంఖ్యలోని మొదటి, మూడవ అంకెలను పరస్పరం బదిలీ చేసిన తర్వాత ఏర్పడిన రెండో పెద్ద సంఖ్య ఎంత?
ఎ) 386 బి)752 సి) 961 డి) 573 ఇ) 839
సమాధానం: ఎ (386)
వివరణ:
1 ↔ 3 అంకెలను బదిలీ చేయగా
386 683
752 257
961 169
573 375
839 938
938 > 683 > 375 > 257 > 169
అంటే జవాబు: 386
3. ప్రతి సంఖ్యలోని రెండు, మూడవ అంకెలను పరస్పరం బదిలీ చేసిన తర్వాత ఏర్పడిన పెద్ద సంఖ్యలో ఒకటి, మూడవ అంకెల మొత్తం ఎంత?
ఎ) 12 బి) 17 సి) 15 డి) 11 ఇ) పైవీవికావు
సమాధానం: సి (15)
వివరణ:
2 వ (-)3 వ అంకెలను బదిలీ చేయగా
386 368
752 725
961 916
573 537
839 893
పెద్ద సంఖ్య 916. దీనిలో ఒకటి, 3 వ అంకెల మొత్తం 9 + 6 = 15
సూచనలు: కింద 3 అంకెలతో ఏర్పడిన అయిదు సంఖ్యలను ఇచ్చారు. వాటిని బట్టి జవాబులు తెలపండి.
519 368 437 246 175
4. కిందివాటిలో అతిపెద్ద, అతిచిన్న సంఖ్యల్లోని మధ్య పదాల మొత్తం ఎంత?
ఎ) 6 బి) 9 సి) 8 డి) 5 ఇ) పైవేవీకావు
సమాధానం: సి (8)
వివరణ:
1 + 7 = 8
5. కిందివాటిలో ఏది రెండో అతిపెద్ద సంఖ్యలోని మూడవ అంకె?
ఎ) 9 బి) 8 సి) 7 డి) 6 ఇ) 5
సమాధానం: సి (7)
వివరణ:
519
మధ్య అంకె = 7
6. కింద ఇచ్చిన అయిదు సంఖ్యల్లో ఒకటి, మూడవ అంకెలను పరస్పరం బదిలీ చేశాక ఏర్పడిన రెండో అతిపెద్ద సంఖ్యలోని మధ్య అంకెను కనుక్కోండి.
432 851 719 643 287
ఎ) 8 బి) 3 సి) 5 డి) 1 ఇ) 4
సమాధానం: ఎ (8)
వివరణ:
1 వ ↔ 3 వ అంకెలను బదిలీ చేయగా
432 → 234
851 → 158
719 → 917
643 → 346
287 → 782
917 > 782 > 346 > 234 > 158
మధ్య అంకె = 8
7. కింద ఇచ్చిన ప్రతి సంఖ్యలోని మధ్య అంకెకు 2 కలిపి, ప్రతి సంఖ్యలోని అంకెలను వ్యతిరేక క్రమంలో రాయగా ఏర్పడిన వాటిని అవరోహణ క్రమంలో రాయగా వచ్చే వాటిలో 4 వ స్థానంలో ఉన్న సంఖ్య ఏది?
ఎ) 236 బి) 843 సి) 566 డి) 358 ఇ) 478
సమాధానం: ఎ (236)
వివరణ:
మధ్య అంకెకు వ్యతిరేక
2 కలుపగా, క్రమంలో రాయగా
236 256 652
843 863 368
566 586 685
358 378 873
478 498 894
అవరోహణ క్రమం: 894 873 685 368
8. '5263187' అనే సంఖ్యలోని బేసి అంకెలకు ఒకటి కలిపి, సరి అంకెల నుంచి ఒకటిని తీసివేయగా ఏర్పడిన అంకెలను ఆరోహణ క్రమంలో రాయగా ఏర్పడిన వాటిలో ఎడమ చివరి నుంచి 3 వ అంకె ఏది?
ఎ) 2 బి) 4 సి) 5 డి) 6 ఇ) పైవేవీకావు
సమాధానం: బి (4)
వివరణ:
వీటిని ఆరోహణ క్రమంలో రాయగా
1 2 4 5 6 7 8
సూచనలు: కింది సంఖ్యల్లో ఎన్ని అంకెల జతలు, వాటి మధ్య ఉన్న అంకెలకు వాటిని ఆరోహణ క్రమంలో రాసినప్పుడు కూడా వాటి మధ్య ఉన్న అంకెలకు సమానంగా ఉన్నాయి?
9. 7 3 2 6 9 8 5
ఎ) 3 బి) 2 సి) 1 డి) 5 ఇ) పైవేవీకావు
సమాధానం: డి (5)
వివరణ:
10. 5 3 1 4 6 8 2 7
ఎ) 1 బి) 0 సి) 2 డి) 3 ఇ) పైవేవీకావు
సమాధానం: ఎ (1)
వివరణ:
11. 8 4 2 9 5 1 6
ఎ) 1 బి) 2 సి) 3 డి) 0 ఇ) పైవేవీకావు
సమాధానం: సి (3)
వివరణ:
12. '26839514' అనే సంఖ్యలోని అంకెలను అవరోహణ క్రమంలో రాసినప్పుడు, ఎన్ని అంకెల స్థానాలు మారవు?
ఎ) 0 బి) 1 సి) 2 డి) 3 ఇ) 4
సమాధానం: ఎ (0)
వివరణ:
2 6 8 3 9 5 1 4
అవరోహణ క్రమం:
9 8 6 5 4 3 2 1
అన్ని స్థానాలు మార్పు చెందాయి.
13. 7 6 4 5 2 8
ఎ) 0 బి) 1 సి) 2 డి) 3 ఇ) పైవేవీకావు
సమాధానం: బి (1)
వివరణ:
అరోహణ క్రమం:
= ఒకటి మాత్రమే ఉంది.
14. 2 7 5 6 1 4 9 3
ఎ) 1 బి) 2 సి) 3 డి) 0 ఇ) పైవేవీకావు
సమాధానం: డి (0)
వివరణ:
2 7 5 6 1 4 9 3
అరోహణ క్రమం:
1 2 3 4 5 6 7 9
జవాబు: ఏదీ సమాన దూరంలో లేదు.
15. 8 3 1 4 6 7 5 9 లో మొదటి, 5 వ అంకె; 2 వ, 6 వ అంకె; 3 వ, 7 వ అంకె; 4 వ, 8 వ అంకెల స్థానాలను పరస్పరం బదిలీ చేస్తే ఏర్పడిన అమరికలో కుడి చివర నుంచి 5 వ అంకె ఏది?
ఎ) 5 బి) 9 సి) 3 డి) 7 ఇ) 8
సమాధానం: బి (9)
వివరణ:
16. 7 9 8 6 0 3 2 4 5 1 లో మొదటి, 2 వ; అలాగే 3, 4 వ, ఇలా అన్ని అంకెలు పరస్పరం వాటి స్థానాలను మార్చుకుంటే ఎడమ చివర నుంచి 7 వ అంకె ఏది?
ఎ) 2 బి) 3 సి) 8 డి) 4 ఇ) పైవేవీకావు
సమాధానం: డి (4)
వివరణ:
17. '30156972' సంఖ్యలో 3 వ, 5 వ, 6 వ స్థానాల్లో ఉన్న అంకెలను ఒక్కసారి మాత్రమే ఉపయోగించి, ఒక సరిసంఖ్య వర్గంగా ఉన్న మూడు అంకెల సంఖ్యను తయారు చేస్తే, ఆ మూడంకెల సంఖ్య చివరి అంకెను జవాబుగా గుర్తించండి.
ఎ) 9 బి) 1 సి) 6 డి) వీలుపడదు ఇ) పైవేవీ కావు
సమాధానం: సి (6)
వివరణ:
3 0 1 5 6 9 7 2
సరిసంఖ్య వర్గం.
మూడంకెల సంఖ్యలోని చివరి అంకె = 6
18. '187642539' సంఖ్యలోని 2 వ, 6 వ, 9 వ స్థానాల్లో ఉన్న అంకెలను ఒక్కసారే ఉపయోగించి, రెండంకెల బేసి సంఖ్య వర్గాన్ని పొందవచ్చా? ఒకవేళ పొందితే ఆ రెండంకెల బేసిసంఖ్య 'ఒకట్ల స్థానంలో ఉన్న అంకె ఎంత?
ఎ) 1 బి) 7 సి) 9 డి) పొందలేం ఇ) పైవేవీకావు
సమాధానం: బి (7)
వివరణ:
1 8 7 6 4 2 5 3 9
829 - వర్గం కాదు
289 - 172 బేసి సంఖ్య
1 7
ఒకట్ల స్థానం కాబట్టి జవాబు = 7.