• facebook
  • whatsapp
  • telegram

గ్రూప్‌-1 విజయానికి ఏ పుస్తకాలు చదవాలి?

పేపర్ల వారీగా రిఫరెన్స్‌ మెటీరియల్‌

 

 

రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ సర్వీసుల్లో చేరాలంటే.. టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్‌-1 రాత పరీక్షలో సత్తా చూపించాల్సి వుంటుంది! తొలి అంచె ప్రిలిమినరీలో నెగ్గితే రెండోదీ, చివరిదీ అయిన మెయిన్‌ పరీక్షలో పోటీ పడొచ్చు. దానిలో ఉత్తమ ప్రతిభ చూపిస్తే.. కొలువు సొంతమైనట్లే! 

 

రెండు అంచెల్లో ఉన్నతోద్యోగం 

జనరల్‌ స్టడీస్, మెంటల్‌ ఎబిలిటీస్‌ 

150 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు 

150 మార్కులు

ప్రిపరేషన్‌ సమయం: 3-4 నెలలు.

 

జనరల్‌ ఇంగ్లిష్‌ (అర్హతపరీక్ష): 3 గంటలు 150 మార్కులు 6 పేపర్లు..

900 మార్కులు 

ప్రిపరేషన్‌ సమయం: 6- 9 నెలలు

1. ప్రిలిమినరీ (ఆబ్జెక్టివ్‌ పరీక్ష)

2. మెయిన్స్‌ (డిస్క్రిప్టివ్‌ పరీక్ష)

 

ఏ పుస్తకాలు ఉపయోగం?  

ప్రిలిమినరీ : తెలుగు అకాడమీ, ఇతర ప్రామాణిక ప్రచురణ సంస్థల జనరల్‌ స్టడీస్‌ పుస్తకాలు 

 

మెయిన్స్‌:

 

ప్రిలిమినరీలో ఏం అవసరం? 

విషయ పరిజ్ఞానానికి అధిక ప్రాధాన్యం.

అన్ని విభాగాలపై గట్టి పట్టు.

ఆబ్జెక్టివ్‌ కోణంలో ప్రధాన దృష్టి

భౌగోళికం, జనరల్‌ సైన్స్‌ పాఠశాల స్థాయి.

రాజ్యాంగ, ఆర్థిక, చరిత్ర, గ్రాడ్యుయేషన్‌ స్థాయి 

పర్యావరణ, విపత్తు, గవర్నెన్స్‌ 10+2 స్థాయి.

అరిథ్‌మెటిక్, రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌కి సాధన ప్రధానం.

వర్తమాన అంశాలకు రోజువారీ ప్రిపరేషన్‌

మెయిన్స్‌లో ఇవీ ముఖ్యం

ప్రధానంగా భావవ్యక్తీకరణ

సూక్ష్మ, వివరణాత్మక సమాధానాలు

సమస్యా పరిష్కార శక్తి

ప్రామాణిక గణాంకాల జోడింపు

సమయపాలన (నిర్దిష్ట కాలంలో సమాధానాలు)

నిర్ధిష్ట పదాల్లో సమాధానాలు

6 పేపర్లకు సమ ప్రాధాన్యం

చక్కని చేతి రాత

దేశ, రాష్ట్ర పరిస్థితులపై సమగ్ర అవగాహన

సమాధానాల్లో నవ్యత

ప్రశ్న ట్యాగ్‌లను బట్టి సమాధానం తీరు

రాజ్యాంగ, చట్టబద్ధ పరిధికి లోబడి సమాధానాలు

సమాధానాల్లో క్రమబద్ధత 

 

 


‣ Read Latest job news, Career news, Education news and Telugu news

‣ Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 28-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌