• facebook
  • whatsapp
  • telegram

రక్త సంబంధాలు-1


సూచనలు: (ప్ర.1 - 5): కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.


ఒక కుటుంబంలోని ఆరుగురు సభ్యులు A, B, C, D, E, F, నీ కలిసి ప్రయాణిస్తున్నారు. C కుమారుడు A,C తల్లి C కాదు. E, A భార్యాభర్తలు. C సోదరుడు E,A కుమార్తె D,B సోదరుడు F.


1. E భార్య ఎవరు?

1) B    2) C    3) A     4) నిర్ధారించలేం



2. A కి ఎంతమంది పిల్లలు?

1) 2         2) 3            3) 4             4) 1



3. F తండ్రి ఎవరు?

1) A    2) C     3) B     4) D



4. D, E మధ్య సంబంధం ఏమిటి?

1) సోదరుడు      2) అంకుల్‌      3) తండ్రి   4) నిర్ధారించలేం




5. కింది వాటిలో స్త్రీల జత ఏది?

1) A, D     2) B, D     3) D, F     4) ఏదీకాదు

సాధన:

సమాధానాలు:1-4    2-2    3-2    4-2    5-1




6.  అన్నాచెల్లెళ్లు; కుమారుడు  కుమార్తె , అయితే  మధ్య సంబంధం?

1) మామయ్య - కోడలు     2) బావ - మరదలు 

3) అన్నా - చెల్లెలు         4) తండ్రి - కూతురు

సాధన: 

సమాధానం: 2


 

7. Z సోదరుడు A, Z   మేనకోడలు N. అయితే A, N మధ్య సంబంధం? 

1) తల్లి - కూతురు         2) వదిన - మరదలు 

3) అన్నా - చెల్లెలు         4) తండ్రి - కూతురు

సాధన:    

సమాధానం: 4



8. ఒక వృద్ధుడిని చూపిస్తూ పవన్‌ ఇలా అన్నాడు ‘‘అతడి కుమారుడు, నా కొడుక్కి పెదనాన్న’’. అయితే ఆ వృద్ధుడు పవన్‌కు ఏమవుతాడు?

1) తండ్రి     2) మామ     3) తాత     4) ఏదీకాదు

సాధన: 

సమాధానం: 1


 

9. తన తండ్రి భార్య ఏకైక సోదరుడి కుమారుడిగా అనిల్‌ రోహిత్‌ని పరిచయం చేశాడు. అయితే అనిల్‌కి రోహిత్‌ ఏమవుతాడు?

1) కజిన్‌    2) కుమారుడు    3) అంకుల్‌    4)  ఏదీకాదు

సాధన: 

తండ్రి భార్య - తల్లి

తల్లి సోదరుడు - అంకుల్‌

అంకుల్‌ కుమారుడు - కజిన్‌     

సమాధానం: 1



10. A + B అంటే A అనే వ్యక్తి  Bకి తండ్రి. A − B అంటే A అనే వ్యక్తి  B కి తల్లి. A × B అంటే A అనే వ్యక్తి  B కి సోదరుడు. A % B అంటే A అనే వ్యక్తి  Bకి సోదరి. అయితే  P + Q × R − Sలో Q అనే వ్యక్తి Sకి ఏమవుతాడు?

1) అంకుల్‌    2) భర్త    3) సోదరుడు    4) ఏదీకాదు

సాధన: 

                   

సమాధానం: 1



11. A + B అంటే A కూతురు B, A × B అంటే A కుమారుడు B, A − B అంటే A భార్య B. అయితే P × Q − S లో P కి S ఏమవుతారు?

1) తల్లి     2) తండ్రి     3) అంకుల్‌     4) ఏదీకాదు

సాధన: 

సమాధానం: 2



12. ఒక ఉమ్మడి కుటుంబంలో వృద్ధ దంపతులకు ఇద్దరు పెళ్లైన కుమారులు, ఒక పెళ్లికాని కుమార్తె ఉన్నారు. ప్రతి పెళ్లైన కుమారుడికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే ఆ కుటుంబంలోని పురుషులు, స్త్రీల సంఖ్య? 

1) 9, 6       2) 8, 9       3) 6, 8       4) ఏదీకాదు

సాధన:        

పురుషుల సంఖ్య = 9,  స్త్రీల సంఖ్య = 6


సమాధానం: 1


సూచనలు (ప్ర. 13-14): కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

A + B అంటే A అనే వ్యక్తి  Bకి కుమార్తె. A − B అంటే A అనే వ్యక్తి Bకి భర్త. A × B అంటే A అనే వ్యక్తి Bకి సోదరుడు.


 

13. P + Q − R అయితే, కింది వాటిలో ఏది నిజం?

1) R అనే వ్యక్తి Pకి తల్లి    2) R అనే వ్యక్తి Pకి అత్తయ్య

3) R అనే వ్యక్తి  Pకి వదిన/ మరదలు     4) R అనే వ్యక్తి Pకి ఆంటీ

సాధన: 

సమాధానం: 1



14. P + Q × R అయితే, కింది వాటిలో ఏది నిజం?

1) P అనే వ్యక్తి Rకి కుమార్తె      2) P అనే వ్యక్తి Rకి కజిన్‌  

3) P అనే వ్యక్తి Rకి మేనకోడలు    4) P అనే వ్యక్తి Rకి కోడలు

సాధన:

     

సమాధానం: 3


 

Posted Date : 27-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌