• facebook
  • whatsapp
  • telegram

అకరణీయ - కరణీయ - వాస్తవ సంఖ్యలు

అకరణీయ సంఖ్యలు


 

p/qరూపంలో (p,qలు పూర్ణసంఖ్యలు, q ≠ 0 )


రాయగల సంఖ్యలను అకరణీయ సంఖ్యలు అంటారు. వీటిని శీ అనే ఆంగ్ల అక్షరంతో సూచిస్తారు.

ఉదా:

          


     
ముఖ్యాంశాలు


* రెండు అకరణీయ సంఖ్యల మధ్య అనంతమైన అకరణీయ సంఖ్యలు ఉంటాయి. 


* ప్రతి అకరణీయ సంఖ్యను అంతమయ్యే దశాంశంగా లేదా అంతం కాని ఆవర్తిత దశాంశంగా చూపొచ్చు.


(అంతమయ్యే దశాంశం)


  

(ఆవర్తిత దశాంశం లేదా అంతంకాని ఆవర్తిత దశాంశం)

 

వ్యవధి - అవధి


వ్యవధి: అంతంకాని ఆవర్తిత దశాంశాల్లో ఆవర్తనమయ్యే సంఖ్యల సమూహాన్ని వ్యవధి అంటారు.


ఉదా: i 0.3333... = 0.  3.  దీని వ్యవధి 3.


ii 0.12757575... = 0.1275. వ్యవధి 75.


అవధి: ఒక అంతంకాని ఆవర్తిత దశాంశ వ్యవధిలోని అంకెల సంఖ్యను అవధి అంటారు.


ఉదా: i 0.1275 అవధి = 2


ii 0.3 అవధి = 1 


                మాదిరి ప్రశ్నలు

సమాధానం: 1

సమాధానం:3

సమాధానం:1

సమాధానం:2


సమాధానం: 2

Posted Date : 07-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌