• facebook
  • whatsapp
  • telegram

ఉద్యానవన రంగం

మాదిరి ప్రశ్నలు

1. దేశంలో విస్తీర్ణం పరంగా పండ్ల సాగులో తెలంగాణ స్థానం ఎంత?
ఎ) 3 బి) 5 సి) 4 డి) 6
జ: (ఎ)

 

2. రాష్ట్ర ఉద్యానవన పంటల ఉత్పత్తి ఎంత? (లక్షల మెట్రిక్ టన్నుల్లో)
ఎ) 11 బి) 15 సి) 112 డి) 506
జ: (సి)

3. రాష్ట్రీయ ఉద్యానవన మిషన్ ఎప్పుడు ప్రారంభమైంది?
ఎ) 2001 నవంబరు బి) 2005 నవంబరు సి) 2009 నవంబరు డి) ఏదీకాదు
జ: (బి)

 

4. పసుపు విస్తీర్ణం, ఉత్పత్తి అధికంగా ఉన్న జిల్లా ఏది?
ఎ) కరీంనగర్ బి) ఆదిలాబాద్ సి) నిజామాబాద్ డి) వరంగల్
జ: (ఎ)

 

5. మామిడి ఉత్పాదకత అధికంగా ఉన్న జిల్లా ఏది?
ఎ) వరంగల్ బి) ఖమ్మం సి) కరీంనగర్ డి) మెదక్
జ: (సి)

 

6. తెలంగాణలో ఉద్యాన వన పంటల సాగు విస్తీర్ణం ఎంత? (లక్షల హెక్టార్లలో)
ఎ) 10.86 బి) 30.11 సి) 40.11 డి) 80.11
జ: (ఎ)

 

7. ఉద్యాన వన పంటల్లో అధిక ఉత్పత్తి ఉన్న విభాగం ఏది?
ఎ) కూరగాయలు బి) పండ్లు సి) సుగంధద్రవ్యాలు డి) తోటపంటలు
జ: (ఎ)

 

8. సూక్ష్మ నీటి సరఫరా విధానం ద్వారా ఎంత భూమి సాగవుతోంది? (లక్షల హెక్టార్లలో)
ఎ) 5.1 బి) 4.7 సి) 6.1 డి) 8.1
జ: (బి)

 

9. బిందు సేద్యం అధికంగా అమల్లో ఉన్న జిల్లా ఏది?
ఎ) మహబూబ్‌నగర్ బి) నల్గొండ సి) మెదక్ డి) పైవన్నీ
జ: (డి)

 

10. సూక్ష్మనీటి సాగుభూమి విధానం మొత్తం అధికంగా ఉన్న జిల్లాలు ఏవి?
ఎ) మహబూబ్‌నగర్ బి) నల్గొండ సి) మెదక్ డి) పైవన్నీ
జ: (డి)

Posted Date : 02-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌