• facebook
  • whatsapp
  • telegram

భారతదేశం - ఉనికి

బిట్ బ్యాంక్

1. దాద్రానగర్ హవేలి రాజధాని- 
జ: సిల్వస్సా


2. భారతదేశంలో నేటివరకు చివరిగా ఏర్పడిన రాష్ట్రం-
జ: జార్ఖండ్


3.  పొడవైన తీరరేఖ ఉన్న రాష్ట్రం-
జ: గుజరాత్ 


4. లక్షదీవుల వైశాల్యం-
జ: 32 చ.కి.మీ.


5. భూమధ్యరేఖకు దగ్గరగా ఉండే భారతదేశ దీవి-
జ: గ్రేట్ నికోబార్


6. భారతదేశంతో అత్యంత పొడవైన సరిహద్దు ఉన్న దేశం-
జ: బంగ్లాదేశ్


7. భారతదేశంలో కర్కటరేఖ ఏ రాష్ట్రం నుంచి వెళ్లదు?
జ: మహారాష్ట్ర


8. 82 1/2ο తూర్పు రేఖాంశం వెళ్లని రాష్ట్రమేది?
జ: ఉత్తరాంచల్


9. భూపరివేష్ఠిత రాష్ట్రం కానిదేది?
జ: ఉత్తరప్రదేశ్


10. బంగ్లాదేశ్‌తో సరిహద్దులేని రాష్ట్రమేది?
జ: మణిపూర్


11. సిక్కిం రాష్ట్రానికి ఏ దేశంతో సరిహద్దు లేదు?
జ: మయన్మార్


12. భారతదేశ దక్షిణ చివరిప్రాంతం
జ: ఇందిరా పాయింట్


13. భారత్- ఆప్ఘనిస్థాన్ మధ్య సరిహద్దురేఖ
జ: డ్యూరాండ్‌రేఖ


14. వైశాల్యంలో భారతదేశ స్థానం-
జ: 7


15. అడవులు తక్కువగా ఉన్న రాష్ట్రం-
జ: హర్యానా


16. దేశంలో అటవీసాంద్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రం-
జ: మిజోరం


17. వాణిజ్యపరంగా విలువైన అడవులు-
జ: ఆకురాల్చే అడవులు


18. 100 నుంచి 200 సెం.మీ. వర్షపాతంలో పెరిగే వృక్షాలు-
జ: ఆకురాల్చే అరణ్యాలు


19. సతతహరిత అరణ్యాలకు చెందిన వృక్షం-
జ: ఎబోని


20. ఆంధ్రప్రదేశ్‌లో అడవులు తక్కువగా ఉన్న జిల్లా ఏది?
జవాబు: హైదరాబాద్


21. 'రూసా' గడ్డిజాతి ఆంధ్రప్రదేశ్‌లో ఏ జిల్లాలో ఎక్కువ?
జ: నిజామాబాద్


22. సముద్ర అలల తాకిడివల్ల ఏర్పడే అడవులు-
జ: టైడల్ అడవులు

Posted Date : 18-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌