• facebook
  • whatsapp
  • telegram

జీవసాంకేతిక శాస్త్రాల నవీన అంశాలు, ఆవిష్కరణలు

1. జికా వైరస్‌లో జన్యు పదార్థం ఏది?
జవాబు: ఏకపోచ (ss) RNA


2. జికా వైరస్ త్రిమితీయ నిర్మాణాన్ని ఆవిష్కరించిన విశ్వవిద్యాలయం ఏది?
జవాబు: పర్‌డ్యూ విశ్వవిద్యాలయం


3. నీటిని శుద్ధి చేయగల సామర్ధ్యం ఉన్న బయోపాలిమర్ (జీవ బృహదణువు)ను రూపొందించిన సంస్థ ఏది?
జవాబు: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ


4. నీటిని శుద్ధి చేయగల సామర్థ్యం ఉన్న బయోపాలిమర్‌ను ఏ పదార్థంతో తయారు చేశారు?
జవాబు: ఖైటోసాన్


5. ప్రపంచంలో డెంగీ వ్యాధికి ప్రథమ వ్యాక్సిన్ ఏది?
జవాబు: డెంగ్ వాక్సియా


6. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం డెంగీ వ్యాధికి గురైనవారు ఎక్కువగా ఉన్న ఖండం ఏది?
జవాబు: ఆసియా
7. నెక్ట్స్ జనరేషన్ DNA సీక్వెన్సింగ్ విధానం ద్వారా జన్మించిన మొట్టమొదటి బిడ్డ పేరు ఏమిటి?
జవాబు: బియాగియో రూసు


8. 'సృజనాత్మక భారత్: వినూత్న భారత్' నినాదానికి కట్టుబడిన IPR విధానం ఏది?
జవాబు: IPR విధానం 2016


9. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ నిషేధించిన ఆహార సంకలితం (Food Additive) ఏది?
జవాబు: పొటాషియం బ్రోమేట్


10. ఉపకళా కణజాలాలకు సంక్రమించే క్యాన్సర్‌ను ఏమంటారు?
జవాబు: కార్సినోమా


11. మనదేశంలో ఆహార గుణాత్మకత (Food Quality)ని నియంత్రించే సంస్థ ఏది?
జవాబు: BIRAC


12. 'ఆంకాలజీ' అంటే ...?
జవాబు: పక్షుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం


13. 2016 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక మిలీనియం టెక్నాలజీ బహుమతి అందుకున్నది ఎవరు?
జవాబు: ఫ్రాన్సెస్ ఆర్నాల్డ్


14. మిలీనియం టెక్నాలజీ బహుమతిని అందించే సంస్థ ఏది?
జవాబు: టెక్నాలజీ అకాడమీ ఫిన్లాండ్


15. BIRAC ని ఏ సంవత్సరంలో స్థాపించారు?
జవాబు: 2012

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌