• facebook
  • whatsapp
  • telegram

 విజ్ఞాన, సాంకేతిక శాస్త్రాల నవీనాభివృద్ధి 

1. మనదేశంలో మొదటిసారిగా నదీ సమాచార వ్యవస్థను (RIS) ఏ నదిపై ప్రారంభించారు?
జ: గంగ
2. కెప్లర్ అంతరిక్ష నౌకను పునరుద్ధరించిన సంస్థ ఏది?
జ: NASA
3. కిందివాటిలో సముద్ర పర్యవేక్షక ఉపగ్రహం ఏది?
    ఎ) జాసన్ - 3     బి) K2 మిషన్     సి) ఆస్ట్రో - H     డి) ఆదిత్య L1
జ: ఎ (జాసన్ - 3)
4. మనదేశానికి చెందిన మొదటి స్వదేశీ, అతి తేలికైన రివాల్వర్ ఏది?
జ: నిడర్
5. ఉచిత రైల్‌వైర్ పబ్లిక్ వైఫై సేవలను మనదేశంలో తొలిసారిగా ఏ రైల్వేస్టేషన్‌లో ప్రారంభించారు?
జ: ముంబయి సెంట్రల్
6. Astro-H అనే కృత్రిమ ఉపగ్రహాన్ని ఏ రాకెట్ సహాయంతో ప్రయోగించారు?
జ: H2A
7. ప్రాజెక్ట్ లూన్ అనేది ఏ కంపెనీకి చెందింది?
జ: గూగుల్
8. ఎక్సోమార్స్ ప్రోగ్రాంను నిర్వహిస్తున్నది?
జ: ESA & Roscosmos
9. LIGO- ఇండియా ప్రాజెక్టును నిర్వహిస్తున్నది?
జ: DAE & DST
10. మొదటిసారిగా కాగితపు వ్యర్థాలను హరిత విషరహిత ఏరోజెల్స్ తయారీకి ఉపయోగించింది?
జ: నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ (NUS)
 
 

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌