• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణ‌లో ఆహార ధాన్యాల ఉత్ప‌త్తి, ఉత్పాద‌క‌త

మాదిరి ప్రశ్నలు

1. రాష్ట్రంలో వ్యవసాయపరంగా జీవనోపాధి పొందేవారు ఎంత శాతం?
ఎ) 55.49 బి) 40.80 సి) 20.89 డి) 69.79
జ: (ఎ)

 

2. తెలంగాణలో ఆహార ధాన్యాల ఉత్పత్తి (2013-14లో లక్షల టన్నుల్లో) ఎంత?
ఎ) 1107 బి) 107.4 సి) 800 డి) 600
జ: (బి)

 

3. ఆహార ధాన్యాల సాగు విస్తీర్ణం (2013-14లో.. లక్షల హెక్టార్లు) ఎంత?
ఎ) 24.90 బి) 21.14 సి) 34.56 డి) 60.71
జ: (సి)

 

4. వరి ఉత్పాదకత అధికంగా ఉన్న జిల్లా?
ఎ) నిజామాబాద్ బి) మెదక్ సి) కరీంనగర్ డి) రంగారెడ్డి
జ: (ఎ)

 

5. మొక్కజొన్న ఉత్పాదకత (2013-14లో - కిలో/హెక్టారు) ఎంత?
ఎ) 4,685 బి) 8,910 సి) 6,789 డి) 6,123
జ: (ఎ)

 

6. మొక్కజొన్న అత్యల్ప ఉత్పాదక ఉన్న జిల్లా ఏది?
ఎ) నల్గొండ బి) రంగారెడ్డి సి) ఆదిలాబాద్ డి) ఏదీకాదు
జ: (ఎ)

 

7. శనగలు అధికంగా ఉత్పత్తి చేస్తున్న జిల్లా ఏది?
ఎ) మహబూబ్‌నగర్ బి) నిజామాబాద్ సి) వరంగల్ డి) ఖమ్మం
జ: (బి)

 

8. తెలంగాణలో ఉన్న పాడి ఉత్పత్తిదారుల సహకార సంఘాలు ఎన్ని?
ఎ) 120 బి) 340 సి) 330 డి) 425
జ: (డి)

 

9. గుడ్ల ఉత్పత్తిలో తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది?
ఎ) 3 బి) 5 సి) 6 డి) 8
జ: (ఎ)

 

10. తెలంగాణలో రోజువారీ పాల లభ్యత ఎంత?
ఎ) 2,301 గ్రా బి) 234 గ్రా సి) 340 గ్రా డి) 550 గ్రా
జ: (బి)

 

11. రాష్ట్ర జీఎస్‌డీపీకి వ్యవసాయం అందిస్తున్న వాటా (2014-15 ప్రస్తుత ధరలు) ఎంత?
ఎ) 18.9 బి) 20.3 సి) 9.3 డి) 8.6
జ: (సి)

 

12. మిరప పంట అత్యధిక ఉత్పాదకత ఉన్న జిల్లా?
ఎ) ఆదిలాబాద్ బి) కరీంనగర్ సి) ఖమ్మం డి) వరంగల్
జ: (సి)

 

13. పసుపు ఉత్పాదకత అధికంగా ఉన్న జిల్లా?
ఎ) ఆదిలాబాద్ బి) నిజామాబాద్ సి) మెదక్ డి) రంగారెడ్డి
జ: (ఎ)

Posted Date : 27-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌