• facebook
  • whatsapp
  • telegram

అక్షరమాల పరీక్ష

సూచనలు (ప్ర. 1 - 5): ఇచ్చిన సమాచారం ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.


1.“CONTEMPTIBLE” పదంలోని అక్షరాలతో ఏర్పడే మాట?

ఎ) LEAP         బి)    TEMPTED

సి) EMPTY    డి) TEMPLE

సాధన: TEMPLE → CONTEMPTIBLE

సమాధానం: డి


 

2. “MASQUERADE” పదంలోని అక్షరాలతో కింది ఏ పదాన్ని రూపొందించలేం?

ఎ)  MOSQUE    బి) MARE

సి) MADE     డి) SQUARE

సాధన:

SQUARE → MASQUERADE

MADE → MASQUERADE

MARE→ MASQUERADE

ఇచ్చిన పదంలో ‘O’ లేదు. కాబట్టి MOSQUE  అనే పదాన్ని రూపొందించలేం.

సమాధానం: ఎ



3. OVERRCE పదాన్ని అర్థవంతంగా రాస్తే, అందులో ఎడమ నుంచి అయిదో అక్షరం ఏమవుతుంది?

ఎ) O    బి) V   సి) R   డి) E

సాధన: ఇచ్చిన పదంలోని అక్షరాలను సరైన క్రమంలో రాస్తే ఏర్పడే పదం: RECOVER. ఇందులో ఎడమ నుంచి అయిదో అక్షరం = V

సమాధానం: బి



4. COUNTRY పదంలోని అక్షరాలతో ఇంకా వివిధ పదాలు రూపొందించవచ్చు. అయితే వాటిలో ఏ పదం డిక్షనరీ ఆర్డర్‌లో మొదటగా వస్తుంది?

ఎ) CNOTRYU     బి)   CNORTUY

సి) CNOTRUY     డి) CNORTYU

సాధన: డిక్షనరీ ఆర్డర్‌లో మొదటగా వచ్చే పదం:CNORTUY

సమాధానం: బి


5. ATTENDENCE పదంలో ఒకసారి మాత్రమే వచ్చిన అక్షరాలు ఎన్ని?

ఎ) 1    బి)   2    సి) 0     డి) 3

సాధన: A, D, C మాత్రమే ఒకసారి వచ్చాయి.

సమాధానం: డి



6. ఆంగ్ల అక్షరమాలలోని అచ్చులను తొలగిస్తే, మిగిలిన వాటిలో 12, 16 అక్షరాలకు మధ్య ఉన్నది ఏది?

ఎ) R    బి) S    సి) Q  డి) N

సాధన:

B, C, D, F, G, H, J, K, L, M, N, P, Q, R, S, T

1   2  3   4  5  6  7  8  9  10 11  12  13 14  15  16

సమాధానం: ఎ



7. Z, R మధ్య U, S లను తొలగించాక వచ్చే వాటిలో మధ్య అక్షరం ఏది?

ఎ) W        బి) U       సి) X       డి) V

సాధన: R, T, V, W, X, Y, Z                                         

సమాధానం: ఎ


8. 9, 14, 4, 9, 1 అక్షరాలతో ఏర్పడే అర్థవంతమైన పదం?

ఎ) IANDIA   బి)  INDIA      సి) IINDA   డి) ఏదీకాదు

సాధన: 9వ అక్షరం - I, 14వ అక్షరం - N, 4వ అక్షరం - D, 9వ అక్షరం - I 1వ అక్షరం - A, వీటితో ఏర్పడే పదం “INDIA”

సమాధానం: బి


9. ఆంగ్ల అక్షరమాల నుంచి బేసి అక్షరాలను తొలగించాక, మిగిలిన వాటిలో ఉండే మధ్య అక్షరం ఏది?

ఎ) M     బి) N       సి) O       డి) L

సాధన: B, D, F, H, J, L, N, P, R, T, V, X, Z

సమాధానం: బి


10. SECOND అనే పదంలో వచ్చిన ఏ అక్షరం ECONOMICS పదంలో లేదు?

ఎ) D    బి) O      సి)  C      డి)  E

సాధన: ECONOMICS లో D అనే అక్షరం లేదు.

సమాధానం: ఎ


11. కిందివాటిలో అచ్చులేని పదం ఏది?

ఎ) END   బి) BUY    సి) NOT    డి) SKY

సాధన:  A, E, I, O, U అనేవి అచ్చులు.  SKY పదంలో అచ్చులు లేవు.                           

సమాధానం: డి



12. ఆంగ్ల అక్షరమాలలో ఎడమ నుంచి ఒకటి, కుడి నుంచి ఒకటి కొట్టేస్తూ వస్తే చివరిగా మిగిలే అక్షరాలు ఎన్ని?

ఎ) 2         బి) 3         సి) 0         డి) చెప్పలేం

సాధన: ఎడమ నుంచి → A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P, Q,
R, S, T, U, V, W, X, Y, Z→ కుడినుంచి

ఒక్క అక్షరం కూడా మిగలదు                         

సమాధానం: సి



13. కిందివాటిలో ఏ అక్షరాన్ని తలకిందులుగా చేస్తే ఆకారంలో మార్పు ఉండదు?

ఎ) D     బి) J     సి) P   డి) Y

సాధన: తలకిందులు చేసినా  ఆకారంలో మార్పు ఉండని అక్షరాలు:

C, D, E, H, I, K, O, X                                         

సమాధానం: ఎ



14. A - Z అక్షరమాలలో ఎడమవైపు మొదటి 9 అక్షరాలు, కుడివైపు చివరి 8 అక్షరాలు తొలగించాక మిగిలిన అక్షరమాలలో ఉండే మధ్య అక్షరం ఏది?

ఎ) M       బి) N     సి) O       డి) L

సాధన: A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z  మిగిలిన అక్షరాలు J K L M N O P Q R

మధ్య అక్షరం: N                                

సమాధానం: బి



15. aeikmltopt లో ఎన్ని అచ్చులు ఉన్నాయి?

ఎ) 3       బి) 4       సి) 5       డి) 0

సాధన: a, e, i, o అనే నాలుగు అచ్చులు ఉన్నాయి.         

సమాధానం: బి


 

16.  A - Z  ఇంగ్లిష్‌ అక్షరమాలలోని రెండు, మొదటి; నాలుగు, మూడు; ఆరు, అయిదు.. ఈ విధంగా జతలుగా రాస్తే, వాటిలో ఎడమ నుంచి 14, కుడి నుంచి 6వ అక్షరం ఏది?

ఎ) K, U         బి) M, V      సి)  L, V    డి) H, U

పై వరుసలో ఎడమ నుంచి 14వ అక్షరం = M 

కుడి నుండి 6వ అక్షరం = V    

సమాధానం: బి



17. కింది పదాలను డిక్షనరీ ఆర్డర్‌లో రాస్తే, అవి ఏ క్రమంలో ఉంటాయి?

i) Select    ii) Seldom   iii) Send   iv) Selfish   v) Seller

ఎ) ii, i, v, iii, iv     బి) ii, i, iv, v, iii

సి) ii, v, iv, i, iii     డి)  i, ii, iv, v, iii

సాధన: ii. Seldom → i. Select → iv. Selfish → v. Seller → iii. Send

సమాధానం: బి



సూచనలు (ప్ర. 18 - 20): కింది పదాలను డిక్షనరీ క్రమంలో రాసి, అవి ఏ వరుసలో వస్తాయో ఆ సరైన క్రమాన్ని గుర్తించండి.

18. i) Page ii) Pagen   iii) Palisade   iv) Pageant

ఎ) i, iv, ii, iii

బి) ii, iv, i, iii

సి) i, iv, iii, ii

డి)  ii, i, iv, iii

సమాధానం: ఎ


19. i) Awadesh    ii) Avadhesh
iii) Avdesh   iv) Awdhesh

ఎ) ii, iii, i, iv

బి) i, iii, ii, iv  

సి) ii, iii, iv, i

డి)i, ii, iii, iv

సమాధానం: ఎ


 

20. i) Dialogue  ii) Diabolic
iii) Diagonal   iv) Dialect

ఎ) ii, i, iii, iv         బి) ii, iii, i, iv

సి) ii, i, iv, iii        డి) ii, iii, iv, i

సమాధానం: డి

 

 

Posted Date : 31-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌