1. కిందివాటిలో లైంగిక సంపర్కం ద్వారా వ్యాప్తిచెందే వ్యాధులు ఏవి?
i) మెనింజైటిస్ ii) గనేరియా iii) గనేరియా iv) మలేరియా
జ: గనేరియా, గనేరియా మాత్రమే
2. కిందివాటిలో ORS (ఓరల్ రీ హైడ్రేషన్ సొల్యూషన్) ద్వారా చికిత్స చేయదగ్గ వ్యాధి ఏది?
ఎ) క్షయ బి) కలరా సి) తట్టు డి) మెదడువాపు
జ: బి(కలరా)
3. 'హన్సన్' వ్యాధి అని దేనికి పేరు?
జ: క్షయ
4. ఆపిల్లో క్రౌన్గాల్ వ్యాధికి కారణమైన సూక్ష్మజీవి?
జ: ఆగ్రో బ్యాక్టీరియం ట్యుమిఫేషియన్స్
5. కిందివాటిని సరిగా జతచేయండి.
జాబితా 'ఎ' జాబితా 'బి'
i) డిఫ్తీరియా a) ట్రిపనోసోమా పేలిడమ్
ii) పెర్టుసిస్ b) క్లాస్ట్రీడియం టెటనై
ii) టెటనస్ c) బోర్డిటెల్లా పెర్టుసిస్
iv) సిఫిలిస్ d) కార్ని బ్యాక్టీరియా
జ: i-d, ii-c, iii-b, iv-a
6. పసిపిల్లల్లో ఏ వ్యాధి రాకుండా BCG వ్యాక్సిన్ను ఇస్తారు?
జ: క్షయ
7. బ్యాక్టీరియాలకు సంబంధించి సరైనవి ఏవి?
i) ఇవి ఏకకణజీవులు
ii) ఇవి కేంద్రకపూర్వ జీవులు
iii) వీటిలో ప్లాస్మిడ్లు అనే ప్రత్యేక నిర్మాణాలు కనిపిస్తాయి.
జ: i, ii, iii
8. వైడల్ పరీక్ష ద్వారా ఏ వ్యాధిని నిర్ధారించవచ్చు?
జ: టైఫాయిడ్
బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులు
Posted Date : 02-02-2021
జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్
పాత ప్రశ్నపత్రాలు
- టీఎస్పీఎస్సీ: పాలిటెక్నిక్ లెక్చరర్ రిక్రూట్మెంట్ టాన్నెరీ ప్రశ్నపత్రం,
- టీఎస్పీఎస్సీ: పాలిటెక్నిక్ లెక్చరర్ రిక్రూట్మెంట్ ఫిజిక్స్ ప్రశ్నపత్రం,
- టీఎస్పీఎస్సీ: పాలిటెక్నిక్ లెక్చరర్ రిక్రూట్మెంట్ జియాలజీ ప్రశ్నపత్రం,
- టీఎస్పీఎస్సీ: పాలిటెక్నిక్ లెక్చరర్ రిక్రూట్మెంట్ జీఎస్ అండ్
- టీఎస్పీఎస్సీ: పాలిటెక్నిక్ లెక్చరర్ రిక్రూట్మెంట్ ఈఈఈ ప్రశ్నపత్రం,
- టీఎస్పీఎస్సీ: పాలిటెక్నిక్ లెక్చరర్ రిక్రూట్మెంట్ ఈసీఈ ప్రశ్నపత్రం,
నమూనా ప్రశ్నపత్రాలు
- టీఎస్పీఎస్సీ గ్రూప్-IV (పేపర్-1) 2023 - 3
- టీఎస్పీఎస్సీ గ్రూప్-IV (పేపర్-1) 2023 - 2
- టీఎస్పీఎస్సీ గ్రూప్-IV (పేపర్-2) 2023 - 2
- టీఎస్పీఎస్సీ గ్రూప్-IV (పేపర్-2) 2023 - 1
- టీఎస్పీఎస్సీ గ్రూప్-IV (పేపర్-1) 2023 - 1
- టీఎస్పీఎస్సీ గ్రూప్-I ప్రిలిమ్స్-2022