• facebook
  • whatsapp
  • telegram

సంఖ్యలు

సున్నాలు రాసి.. సంఖ్యను తీసేసి!

అన్ని రకాల గణిత భావనలకు సంఖ్యలే మూలం. వాటిపై సరైన అవగాహన లేకపోతే అంకగణితం సహా అన్ని సబ్జెక్టులను అర్థం చేసుకోవడం కష్టం. కంప్యూటర్‌ సైన్స్, ఇంజినీరింగ్, భౌతిక, రసాయన శాస్త్రాలతోపాటు సాంకేతిక అంశాలను అధ్యయనం చేయాలంటే సంఖ్యల పరిజ్ఞానం అవసరం. కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలు మొదలైన ప్రాథమిక గణిత పరిక్రియలపై పట్టు సాధించాలంటే సంఖ్యల లక్షణాలు, వాటి మధ్య సంబంధాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. భాజనీయతా సూత్రాలనూ ప్రాక్టీస్‌ చేయాలి. 

మాదిరి ప్రశ్నలు

1. (1012+ 25)2   (1012- 25)2 = 10n అయితే  n విలువ ఎంత?

1) 14    2) 10    3) 24    4) 6

సాధన: దత్తాంశం ప్రకారం (1012 + 25)2 − (1012 − 25)2 = 10n ను (a + b)2 − (a − b)2 తో పోలిస్తే దాని విలువ 4ab అవుతుంది.

అప్పుడు (1012 + 25)2 − (1012 − 25)2 = 10n 

(a + b)2 − (a − b)2 = 4ab

4 × 1012 × 25 =10n

1012 × 102 = 10n  (4 × 25 =100)

10 -14 = 10

∴ n =14           

జ: 1


2.13 + 23 + 33 + ....... + 103 = 3025 అయితే 4 + 32 + 108 + ....... + 4000 = .......

1) 12000 2) 12100 3) 12200 4) 12300

సాధన: దత్తాంశం ప్రకారం 13 + 23 + 33 + ....... + 103 = 3025

అప్పుడు  4 + 32 +108 + - - - - - - - + 4000 

= 4 × 1 + 4 × 8 + 4 × 27 + -.-.-.-.-.-.-.- + 4 × 1000

= 4 (1+8 +27 ....... 1000)

= 4(13 + 23 + 33 + - - - - - - - + 103)

= 4 × 3025 (లెక్కలో ఇచ్చారు) = 12100  

జ: 2

 

​​​​​​

జ: 2


5.106 × 106 - 94 × 94 = .......

1) 1904  2) 1906  3) 2000 4) 2400

సాధన: దత్తాంశం ప్రకారం 106×106 - 94 × 94 ను (a + b) (a −b)ప్రకారం పోలిస్తే 

= (106 +94) (106 - 94)

= 200 ×  12 = 2400        

జ: 4


6. 3897 × 999 = .......

1) 3883203        2) 3893103    

3) 3639403        4) 3791203

సాధన: ఇలాంటి లెక్కలో కుడివైపు 9 లు ఉంటే ఎన్ని 9 లు ఉంటే అన్ని సున్నాలు రాసి ఎడమ వైపు ఉండే సంఖ్యను తీసి వేయాలి.

3897000 - 3897 = 3893103

ఇది 9 కి మాత్రమే. మిగిలిన వాటికి 

ఉపయోగించకూడదు.            

 జ: 2


7.112 × 54 = .......

1) 67000             2) 70000     

3) 76500             4) 77200
      

 జ: 2



8. 457 కు దగ్గర ఉండి 11 తో నిశ్శేషంగా భాగించబడే సంఖ్య?

1) 450  2) 451   3) 460   4) 462

సాధన: భాజనీయతా సూత్రాల ప్రకారం ఏదైనా సంఖ్యను 11 తో భాగించాలంటే సరిస్థానాల్లోని అంకెల మొత్తం, బేసి స్థానాల్లోని అంకెల మొత్తాల మధ్య భేదం 0 లేదా 11 యొక్క కారణాంకం కావాలి. ఇందులో రెండు ఛాయిస్‌లు ఉన్నాయి.

 2  4 + 1 = 5  4  4 +2 = 6

ఇవి 11తో భాగించబడతాయి. కానీ అవి 457 కు  దగ్గరగా ఉండాలి

కాబట్టి 457 కు దగ్గరగా ఉండి, 11 తో భాగించబడే సంఖ్య 462 అవుతుంది.             

జ: 4


9. 100, 300 ల మధ్య 7తో భాగించబడే సంఖ్యలు ఎన్ని ఉన్నాయి?

1) 14    2) 21    3) 28   4) 42

సాధన: ఇప్పుడు మనకు కావాల్సినవి 100, 300 ల మధ్య అంటే 42 -14 = 28 అవుతుంది.

సంక్షిప్త పద్ధతి: 300 -100 = 200


  28 అవుతుంది        

జ: 3


10. 8597*65 అనే సంఖ్యను 11 తో నిశ్శేషంగా భాగించాలంటే * యొక్క కనిష్ఠ విలువ ఎంత?

1) 0    2) 3    3) 4    4) 7

సాధన: ఏదైనా సంఖ్యను 11తో భాగించాలి అంటే సరి స్థానాల్లోని అంకెల మొత్తం, బేసి స్థానాల్లోని అంకెల మొత్తాల మధ్య భేదం 0 లేదా 11 యొక్క కారణాంకం కావాలి. 

8 + 9 + * 5 = 5 + 7 + 6

22  + * = 18

రెండింటి మధ్య తేడా 11 అయితే 11 తో భాగించబడుతుంది. 

*= 7               

జ: 4

రచయిత: బిజ్జుల విష్ణువర్ధన్‌ రెడ్డి 


 

Posted Date : 13-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు