• facebook
  • whatsapp
  • telegram

సంఖ్యా పరీక్ష 

సంఖ్యా పరీక్ష                                     


1. కింది శ్రేణిలో మధ్యలో ఉన్న సంఖ్యకి ఎడమ వైపు ఉన్న మూడో అంకె ఏది? 


1 2 3 4 5 6 7 8 9 2 4 6 8 9 7 5 3 1 9 8 7 6 5 4 3 2 1


1) 4      2) 5      3) 9      4) ఏదీకాదు


సాధన: 1 2 3 4 5 6 7 8 9 2 4 6 8 9 7 5 3 1 9 8 7 6 5 4 3 2 1


పై శ్రేణిలో 27 సంఖ్యలు ఉన్నాయి. మధ్య సంఖ్య (14వ సంఖ్య) = 9.


9 కి ఎడమ వైపు మూడో సంఖ్య = 4


సమాధానం: 1


2. కింది శ్రేణిలో 5 కి ముందు 7, తర్వాత 6 వచ్చేవి ఎన్ని ఉన్నాయి?


7 5 5 9 4 5 7 6 5 9 8 7 5 6 7 6 4 3 2 5 6 7 8 


1)2        2) 4        3) 3        4) 1


సాధన: 7 5 5 9 4 5 7 6 5 9 8 7 5 6 7 6 4 3 2 5 6 7 8 


సమాధానం: 4


3. కింది సంఖ్యా శ్రేణిలో 4 కి ముందు 7 వచ్చి, తర్వాత 3 రాకుండా ఉన్నవి ఎన్ని ఉన్నాయి?


5 9 3 2 1 7 4 2 6 9 7 4 6 1 3 2 8 7 4 1 3 8 3 2 5 6 7 4 3 9 5 8 2 0 1 8 7 4 6 3 


1) 5        2) 6        3) 7        4) 4


సాధన: 5 9 3 2 1 7 4 2 6 9 


7 4 6 1 3 2 8 7 4 1 3 8 3 2 5 6 7 4 3 9 5 8 2 0 1 8 7 4 6 3


సమాధానం: 4


4. కింది శ్రేణిలో 7 కి ముందు 6 ఉండి, తర్వాత వెంటనే 4 లేని సంఖ్యలు ఎన్ని ఉన్నాయి?


7 4 2 7 6 4 3 6 7 5 3 5 7 8 4 3 7 6 7 2 0 6 7 4 3 


1) 4       2)6       3) 2       4) 1 


సాధన: 7 4 2 7 6 4 3 6 7 5 3 5 7 8 4 3 7 6 7 2 0 6 7 4 3 


సమాధానం: 3


5. కింది శ్రేణిలో 6 కు ముందు 7 వచ్చి, తర్వాత 9 రానివి ఎన్ని ఉన్నాయి?


6 7 9 5 6 9 7 6 8 7 6 7 8 6 9 4 6 7 7 6 9 5 7 6 3 


1) 2    2) 3    3) 1    4) 4

సాధన: 6 7 9 5 6 9 7 6 8 7 6 7 8 6 9 4 6 7 7 6 9 5 7 6 3 


సమాధానం: 2


సూచనలు (ప్ర. 6 - 7): కింది సంఖ్యా శ్రేణి ఆధారంగా ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.


738 429 156 273 894 


6. ప్రతి సంఖ్యలోని అంకెలను వ్యతిరేక క్రమంలో రాస్తే, రెండో అతి పెద్ద సంఖ్యలోని చివరి అంకె ఏమిటి? 


1) 4       2) 8       3) 2       4) 7 


సాధన: 738 429 156 273 894 


మార్చిన సంఖ్యలు = 837, 924, 651, 372, 498 


రెండో పెద్ద సంఖ్య = 837. 


దీనిలో చివరి అంకె = 7 


సమాధానం: 4


7. ప్రతి సంఖ్యలోని మొదటి అంకెను దాని తర్వాత పెద్ద అంకెతో మార్చి, వాటిని అవరోహణక్రమంలో అమర్చండి. అయితే వాటిలో మూడో సంఖ్యలోని రెండో అంకె ఏమిటి?


1) 4    2) 6    3) 2    4) 5


సాధన: 738 429 156 273 894 


కొత్త సంఖ్యలు = 838, 529, 256, 373, 994


అవరోహణ క్రమం = 994, 838, 529, 373, 256


మూడో సంఖ్య = 529. 


ఇందులో రెండో అంకె = 2


సమాధానం: 3


8. 857423 సంఖ్యలో బేసి సంఖ్యల మొత్తం, సరి సంఖ్యల మొత్తం మధ్య వ్యత్యాసం (భేదం) ఎంత?


1) 1       2) 2       3) 4       4) 0


సాధన: కావాల్సిన భేదం 


= (5 +7 +3)-( 8+4 + 2) = 15  - 14 = 1


సమాధానం: 1


9. కింది శ్రేణిలో 7 కి ముందు లేదా తర్వాత 3 రాకుండా, 8 వచ్చేవి ఎన్ని ఉన్నాయి?


8 9 8 7 6 2 2 6 3 2 6 9 7 3 2 8 7 2 7 7 8 7 3 7 7 


1) 3       2) 4       3) 6       4) 2


సాధన: 8 9 8 7 6 2 2 6 3 2 6 9 7 3 2 8 7 2 7 7 8 7 3 7 7 


సమాధానం: 1


10. కింది శ్రేణిలో ఎన్నిసార్లు వరుస సంఖ్యల మధ్య తేడా 2 గా ఉంది?


6 4 1 2 2 8 7 4 2 1 5 3 8 6 2 1 7 1 4 1 3 2 8 5


1) 2       2)3       3) 5       4) 1


సాధన: 6 4 1 2 2 8 7 4 2 1 5 3 


8 6 2 1 7 1 4 1 3 2 8 5


సమాధానం: 3


11. కింది శ్రేణిలో  N తర్వాత  X ఉండి, X తర్వాత T లేకుండా వచ్చేవి ఎన్ని ఉన్నాయి?

N X N T Q M N X T M X N X C N Q M N X)

1) 4        2)5        3) 7        4) 2


సాధన:N X N T Q M N X T M X N X C N Q M N X Q N X T X N A M X N X M 


సమాధానం: 1


12. 11 నుంచి 54 మధ్య ఉన్న సంఖ్యల్లో 7 తో భాగించగల, 2 తో భాగించలేని సంఖ్యలు ఎన్ని ఉన్నాయి?


1) 4       2)3       3) 6       4) 2


సాధన: 11 నుంచి 54 మధ్యలో 7 తో భాగించగల, 2 తో భాగించలేని సంఖ్యలు 


= 21, 35, 49


సమాధానం: 2


13. 9 నుంచి 54 మధ్య ఉన్న సంఖ్యల్లో 9 తో భాగించగల, 3 తో భాగించలేని సంఖ్యలు ఎన్ని?


1) 6      2) 5      3) 8      4) ఏదీకాదు


సాధన: 9 నుంచి 54 మధ్యలో 9 తో భాగించగల, 3 తో భాగించలేని సంఖ్యలు ఏమీ ఉండవు.


సమాధానం: 4


14. 1 నుంచి 100 వరకు ఉన్న సంఖ్యల్లో 4 తో భాగించగలిగి, 4 ను ఒక అంకెగా కలిగిన సంఖ్యలు ఎన్ని ఉన్నాయి?


1) 10      2) 7      3) 20      4) 21


సాధన: 4, 24, 40, 44, 48, 64, 84


సమాధానం: 2


15. కింద మూడు అంకెల సంఖ్యలు ఉన్నాయి. వాటిలో మధ్య అంకె నుంచి రెండు తీసేసి,  ఒకటి, మూడు స్థానాల్లోని అంకెను తారుమారు చేస్తే, ఏర్పడే వాటిలో రెండో అతిపెద్ద సంఖ్య ఏది?


368 489 974 853


1) 368    2) 489    3) 974    4) 853


సాధన: 368 489 974 853


కొత్త శ్రేణి: 843 964 459 338


అవరోహణ క్రమం: 964 843 459 338


 రెండో పెద్ద సంఖ్య = 843.


అసలు సంఖ్య = 368


సమాధానం: 1


16. కింది శ్రేణి నుంచి 8 ఉండే అంకెల సంఖ్యలను ఎన్ని రకాలుగా రాయొచ్చు?


8, 5, 2, 1, 7, 6


1) 10      2) 11      3) 12      4) 9


సాధన: రెండు అంకెల సంఖ్యలు


= 85, 82, 81, 87, 86, 58, 28, 18, 78, 68, 88


సమాధానం: 2


17. కార్తీక్‌ 32 అంకె నుంచి వెనక్కి లెక్కిస్తుంటే, వినేష్‌ 1 నుంచి లెక్కిస్తున్నాడు. వినేష్‌ బేసి సంఖ్యలను మాత్రమే బయటకు చెబుతున్నాడు. అయితే వారిద్దరూ ఒకే సమయంలో ఒకే వేగంతో ఏ ఉమ్మడి సంఖ్యను బయటకు చెబుతారు?


1) 20         2) 21     3) వారిద్దరూ ఒకే సంఖ్యను చెప్పరు    4) 18


సాధన: కార్తీక్‌: 32 31 30 29 28 27 26 25 24 23 ........ 


వినేష్‌: 1 3  5 7 9 11 13 15 17 19 21 23 25 ........ 


వీరిద్దరూ ఒకేసారి ఏ ఉమ్మడి సంఖ్యను చెప్పలేరు.


సమాధానం: 3


18. హరి  L, M, N, O, P, Q, R, S, T  అనే అక్షరాలను 1, 2, 3, ........ 9 వరకు ఉన్న అంకెలతో అదే క్రమంలో ప్రతిక్షేపించాడు. P కి 4 ను కేటాయించాడుP, T ల మధ్య భేదం 5. N, Tల మధ్య భేదం 3. అయితే హరి N కి కేటాయించిన సంఖ్య ఏది?


1) 6       2) 7       3)5       4) 4

సాధన: P = 4, T -  P= 5 

⇒ T − 4 = 5 ⇒ T = 9 

∴ T = 9

T − N = 3 ⇒ 9 − N = 3 ⇒ N = 6 


సమాధానం: 1


19. 5 నుంచి 85 మధ్య ఉన్న సంఖ్యల్లో 5 తో భాగించగల అంకెలను అవరోహణ క్రమంలో రాస్తే, కింది నుంచి 11వ స్థానంలో ఉండే సంఖ్య ఏది?


1) 45    2) 50    3) 55    4) 35


సాధన: 5 నుంచి 85 వరకు 5తో భాగించగల సంఖ్యల అవరోహణ క్రమం


85, 80, 75, 70, 65, 60, 55, 50, 45, 40, 35, 30, 25, 20, 15, 10, 5


 కింది నుంచి 11వ స్థానంలో ఉండే సంఖ్య = 55 


సమాధానం: 3


20. 4, 5, 8, 9, 4, 5, 6, 7, 4, 6, 5, 4, 9, 8, 4, 6, 4 లో 4 తర్వాత ఎక్కువసార్లు పునరావృతం అయ్యే అంకెలు ఏవి?


1) 9, 5     2)8, 3    3) 7, 6     4) 6, 5 


సాధన: శ్రేణిలో 4 సంఖ్య 6 సార్లు వచ్చింది.


దీని తర్వాత 6, 5 సంఖ్యలు 3 సార్లు పునరావృతం అయ్యాయి.


సమాధానం: 4


సూచనలు (ప్ర. 21 - 22): కింది సంఖ్యాశ్రేణి ఆధారంగా ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.


7 8 9 7 6 5 3 4 2 8 9 7 2 4 5 9 2 9 7 6 4 7


21. శ్రేణిలో ఉన్న అంకెల మొత్తం ఎంత?


1) 140    2) 120    3) 129    4) 130


సాధన: - 7 + 8 + 9 + 7 + 6 + 5 + 3 + 4 + 2 + 8 + 9 + 7 + 2 + 4 + 5 + 9 + 2 + 9 + 7 + 6 + 4 + 7 = 130 


సమాధానం: 4


22. మొదటి సగం శ్రేణిలోని అంకెల మొత్తానికి, రెండో సగం శ్రేణిలోని అంకెల మొత్తానికి మధ్య తేడా ఎంత?


1) 4       2) 6       3) 5       4) 7


సాధన: (7 + 8 + 9 + 7 + 6 + 5 + 3 + 4 + 2 + 8 + 9) − (7 + 2 + 4 + 5 + 9 + 2 + 9 + 7 + 6 + 4 + 7) = 68 − 62 = 6


= 68  62 = 6


సమాధానం: 2


నీ కింది శ్రేణిలో ప్రధాన సంఖ్య తర్వాత సరిసంఖ్యలు వచ్చేవి ఎన్ని ఉన్నాయి?


678 964 856 786 456 796 964 876


1) 6       2) 7       3) 4       4) 5


సాధన: శ్రేణిలో ప్రధాన సంఖ్య తర్వాత సరిసంఖ్యలు వచ్చే సందర్భాలు:


78, 56, 78, 56, 76


సమాధానం: 4


నీ కింది శ్రేణిలో 0 కి ముందు 2 ఉండి, తర్వాత 9 లేనివి ఎన్ని ఉన్నాయి? 


1 2 0 2 0 6 0 3 2 0 8 4 2 0 9 7 9 2 0 4 5 2 0 7 2 9 2 8 1 2 0 9


1) 3       2) 5       3) 1       4) 2


సాధన: 1 2 0 2 0 6 0 3 2 0 8 4 2 0 9 7 9 2 0 4 5 


2 0 7 2 9 2 8 1 2 0 9


సమాధానం: 2


 

 


 

 


 

Posted Date : 03-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు