• facebook
  • whatsapp
  • telegram

కాకతీయుల కాలంలో తెలంగాణ ఖ్యాతి

మాదిరి ప్రశ్నలు

 

1. రామప్ప దేవాలయాన్ని ఎప్పుడు నిర్మించారు?

ఎ) క్రీ.శ.1206     బి) క్రీ.శ.1208     సి) క్రీ.శ.1211     డి) క్రీ.శ.1213
జ: (డి)

 

2. ఓరుగల్లులో 1500 మంది చిత్రకారుల ఇళ్లు ఉన్నట్లు తెలిపే ఆధారం ఏది?
ఎ) కాకతీయ చరిత్ర     బి) ప్రతాపచరిత్ర     సి) బసవపురాణం     డి) సిద్ధేశ్వర చరిత్ర
జ: (బి)

 

3. 'సిద్ధేశ్వర చరిత్ర' గ్రంథ రచయిత ఎవరు?
ఎ) శ్రీగిరీశుడు     బి) మల్లప     సి) కాసె సర్వప్ప     డి) బద్దెన
జ: (సి)

 

4. భాస్కర రామాయణాన్ని ఎంతమంది కవులు రచించారు?
ఎ) ఇద్దరు     బి) ముగ్గురు     సి) నలుగురు     డి) అయిదుగురు
జ: (డి)

 

5. 'క్రీడాభిరామం' కింది ఏ అంశాన్ని తెలుపుతుంది?
ఎ) పరిపాలన     బి) సాహిత్యం     సి) పన్నుల విధానం     డి) సాంఘిక జీవనం
జ: (డి)

 

6. గౌతమేశ్వరాలయం ఎక్కడ ఉంది?
ఎ) మంథని     బి) పానగల్లు     సి) గణపవరం     డి) చందుపట్ల
జ: (ఎ)

 

7. కాకతీయుల కాలంలో ప్రసిద్ధి చెందిన నృత్యం ఏది?
ఎ) భరతనాట్యం     బి) జక్కిణి     సి) పేరిణి     డి) చిందూ
జ: (సి)

 

8. రామప్ప దేవాలయంలోని శిల్పాలు, నాట్య చిత్రాల రూపకల్పనకు ఏ గ్రంథం ఆధారం?
ఎ) గీత రత్నావళి     బి) నృత్త రత్నావళి     సి) వాద్య రత్నావళి     డి) నృత్త రత్నాకరం
జ: (బి)

 

9. కింది ఏ ఆలయం మొదట్లో జైన దేవాలయంగా ఉండేది?
ఎ) రామప్ప దేవాలయం     బి) స్వయంభూ దేవాలయం     సి) నేలశంభువు దేవాలయం     డి) పద్మాక్షి దేవాలయం
జ: (డి)

 

10. 'ప్రతాపరుద్ర యశోభూషణం' అనే అలంకార గ్రంథాన్ని ఎవరు రచించారు?
ఎ) రుద్రదేవుడు     బి) కొలనిదేవుడు     సి) విద్యానాథుడు     డి) మారన
జ: (సి)

 

11. కిందివాటిలో త్రికూట ఆలయం ఏది?
ఎ) ఎరుకేశ్వర ఆలయం     బి) స్వయంభూ ఆలయం     సి) నామేశ్వర ఆలయం     డి) రుద్రేశ్వర ఆలయం
జ: (డి)

Posted Date : 18-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌