అకరణీయ సంఖ్యలు
p/qరూపంలో (p,qలు పూర్ణసంఖ్యలు, q ≠ 0 )
రాయగల సంఖ్యలను అకరణీయ సంఖ్యలు అంటారు. వీటిని శీ అనే ఆంగ్ల అక్షరంతో సూచిస్తారు.
ఉదా:
ముఖ్యాంశాలు
* రెండు అకరణీయ సంఖ్యల మధ్య అనంతమైన అకరణీయ సంఖ్యలు ఉంటాయి.
* ప్రతి అకరణీయ సంఖ్యను అంతమయ్యే దశాంశంగా లేదా అంతం కాని ఆవర్తిత దశాంశంగా చూపొచ్చు.
(అంతమయ్యే దశాంశం)
(ఆవర్తిత దశాంశం లేదా అంతంకాని ఆవర్తిత దశాంశం)
వ్యవధి - అవధి
వ్యవధి: అంతంకాని ఆవర్తిత దశాంశాల్లో ఆవర్తనమయ్యే సంఖ్యల సమూహాన్ని వ్యవధి అంటారు.
ఉదా: i 0.3333... = 0. 3. దీని వ్యవధి 3.
ii 0.12757575... = 0.1275. వ్యవధి 75.
అవధి: ఒక అంతంకాని ఆవర్తిత దశాంశ వ్యవధిలోని అంకెల సంఖ్యను అవధి అంటారు.
ఉదా: i 0.1275 అవధి = 2
ii 0.3 అవధి = 1
మాదిరి ప్రశ్నలు
సమాధానం: 1
సమాధానం:3
సమాధానం:1
సమాధానం:2
సమాధానం: 2