• facebook
  • whatsapp
  • telegram

మూసిన/తెరిచిన ఘనాలు

మడతల మధ్యలో జవాబు!
 



 

సమాచారాన్ని సరిగా నిర్వహించడం, తార్కిక వివేచనతో తగిన నిర్ణయాలు చేయడం, సమస్యను సమర్థంగా పరిష్కరించడం వంటి నైపుణ్యాలను రీజనింగ్‌ ప్రశ్నల ద్వారా అభ్యర్థుల్లో పరీక్షిస్తారు. అందులోని ‘మూసిన/తెరిచిన ఘనాలు’ అనే పాఠ్యభాగంలో రేఖాచిత్రాలు, దృశ్యరూప ప్రాతినిధ్యాలను (విజువల్‌ రిప్రజెంటేషన్స్‌) నిర్మించడం, మార్చడం తదితరాలను నేర్చుకోవడం వల్ల విమర్శనాత్మక, విశ్లేషణాత్మక ఆలోచనా సామర్థ్యాన్ని పెంపొందించుకోవచ్చు. దీనికి సంబంధించి పరీక్షలో  కొన్ని ఘన, దీర్ఘఘనాల మడతలను విడదీస్తే ఏర్పడే ఆకారాలను, లోపలి అక్షరాలను, గుర్తులను కనిపెట్టమని అడుగుతారు. ప్రాథమికాంశాలపై పట్టు పెంచుకొని, ప్రశ్నలు ప్రాక్టీస్‌ చేస్తే మంచి మార్కులు సంపాదించుకోవచ్చు.  


పోటీ పరీక్షల్లో రీజనింగ్‌ సబ్జెక్టులో వచ్చే ప్రశ్నలు కొన్ని నిర్దిష్టమైన ఆకారాలను ఆధారం చేసుకొని ఉంటాయి. ఒక కాగితాన్ని మడిచినప్పుడు ఏర్పడే ఘనం/దీర్ఘ ఘనం రూపాన్ని కనుక్కోవడం లేదా అదే తరహా ఘనాన్ని/దీర్ఘ ఘనాన్ని విడదీసినప్పుడు ఏర్పడే ఆకారాన్ని గుర్తించడంపై ప్రశ్నలు అడుగుతారు. అలాంటి అంశాలను ‘మూసిన/తెరిచిన ఘనాలు(Folded/Unfolded Cubes)పాఠం నుంచి నేర్చుకోవచ్చు. 


మోడల్‌ - 1

 

మోడల్‌ - 2

 

 

మోడల్‌ - 3

 

 

మోడల్‌ - 4

 

 

 


మోడల్‌ - 6

 


మోడల్‌ - 7

 

 

మోడల్‌ - 8

 

గమనిక: పరీక్షల్లో ఈ నిర్దిష్ట ఆకారాలను ఆధారంగా చేసుకునే ప్రశ్నలు వస్తాయి. కానీ ఆ ఆకారాల్లో ఎల్లప్పుడూ అంకెలు మాత్రమే ఉండాల్సిన అవసరం లేదు. అంకెలకు బదులుగా ఆంగ్ల అక్షరాలు, కంప్యూటర్‌ కీ బోర్డు గుర్తులు లేదా మరేవైనా ఉండొచ్చు 


మాదిరిప్రశ్నలు

1. 
 

పటంలో 5 కి ఎదురుగా ఉండే అంకె ఏది? 

 1) 1    2) 3    3) 5    4) 2


వివరణ: మోడల్‌-1 ఆధారంగా 5 కి ఎదురుగా ఉండే అంకె 3.  

జ: 2 


2.   

 

 పటంలో 6 కి ఎదురుగా ఉండే అంకె ఏది? 

1) 3    2) 2    3) 4    4) 5

వివరణ: మోడల్‌-5 ఆధారంగా 6 కి ఎదురుగా ఉండే అంకె 4.

 జ: 3

 

3.  

     

  పటంలో E కి ఎదురుగా ఉండే అక్షరం ఏది? 

    1) D    2) F    3) C    4) B 

వివరణ: మోడల్‌-4 ఆధారంగా ని కి ఎదురుగా ఉండే అక్షరం E.

 జ: 1  


 


4.    

పటంలో Rs గుర్తుకి ఎదురుగా ఉండే గుర్తు ఏది? 

  1) @    2) >    3)  *    4) #  


వివరణ: మోడల్‌-3 ఆధారంగా Rs కి ఎదురుగా ఉండే గుర్తు # .

జ: 4



5.     

    పటంలో గుర్తుకి ఎదురుగా ఉండే గుర్తు ఏది? 

వివరణ: మోడల్‌-2 ఆధారంగా కి ఎదురుగా ఉండే గుర్తు .  

జ: 3


6.     


    పటంలో  Whiteకి ఎదురుగా వచ్చే రంగు లేదా గుర్తు ఏమిటి? 
 



 




 

రచయిత: గోలి ప్రశాంత్‌ రెడ్డి

Posted Date : 06-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌