• facebook
  • whatsapp
  • telegram

డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌

మాదిరి ప్రశ్నలు 

1. డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ను ఏ పేర్లతో పిలుస్తారు?
1) డీఎన్‌ఏ ప్రొఫైలింగ్‌   2) మాలిక్యులార్‌ ఫింగర్‌ ప్రింటింగ్‌   
3) ఫోరెన్సిక్‌ జెనెటిక్స్‌   4) పైవన్నీ 

 

2. భారతదేశంలో డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్త ఎవరు?
1) సతీష్‌ థావన్‌  2) లాల్జి సింగ్‌  3) హరగోవింద్‌ ఖొరానా   4) సి.వి.రామన్‌ 

 

3. డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌లో వేటి ఆధారంగా వ్యక్తులను గుర్తిస్తారు?
1) వేరియబుల్‌ నంబర్‌ టాండమ్‌ రిపీట్స్‌
2) డీఎన్‌ఏలో హిస్టోన్‌ ప్రొటీన్లు
3) డీఎన్‌ఏలో చక్కెర ప్రాంతాలు
4) డీఎన్‌ఏలో నాన్‌హిస్టోన్‌ ప్రాంతాలు

 

4. డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ కోసం వేటి నుంచి డీఎన్‌ఏను వేరుచేయవచ్చు?
1) ఎముక మజ్జ  2) చర్మకణాలు     3) రక్తం   4) అన్నీ 

 

5. జెల్‌ ఎలక్ట్రోఫోరిసిస్‌ నుంచి డీఎన్‌ఏ ముక్కలను నైలాన్‌ పొరపైకి మార్చి డీఎన్‌ఏను గుర్తించడాన్ని ఏమంటారు?
1) వెస్ట్రన్‌ బ్లాటింగ్‌  2) నార్తన్‌ బ్లాటింగ్‌  3) సదరన్‌ బ్లాటింగ్‌    4) నైలాన్‌ బ్లాటింగ్‌

 

6. డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ను ఏ విధంగా ఉపయోగిస్తున్నారు?
1) తప్పిపోయిన పిల్లల తల్లిదండ్రులను గుర్తించడానికి
2) నేరస్థులను పట్టుకోవడంలో
3) ప్రమాదాల్లో చనిపోయినవారిని గుర్తించడానికి
4) పైవన్నీ 

 

7. సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ అండ్‌ డయాగ్నోస్టిక్‌ సంస్థ ఎక్కడ ఉంది?
1) దిల్లీ   2) హైదరాబాద్‌     3) బెంగళూరు     4) చెన్నై

 

8. బయోటెక్నాలజీ కింది ఏ శాస్త్రాల కలయికతో ఏర్పడింది?
1) జన్యుశాస్త్రం, సూక్ష్మజీవ శాస్త్రం         2) జీవ రసాయనశాస్త్రం   
3) ఇంజినీరింగ్, వృక్ష, జంతు శాస్త్రాలు      4) పైవన్నీ 

 

సమాధానాలు
1-4, 2-2, 3-1, 4-4, 5-3, 6-4, 7-2, 8-4.


 

Posted Date : 09-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌