• facebook
  • whatsapp
  • telegram

ఆవరణ శాస్త్రం

మాదిరి ప్రశ్నలు


1. ఆవరణ వ్యవస్థలో ఒక జీవి నిర్వహించే పాత్రను ఏవిధంగా పిలుస్తారు? 

1) ఆవాసం     2) జీవజాలం       3) ఎకలాజికల్‌ నిచ్‌       4) బయోమ్‌

 

2. ఆవరణ శాస్త్రం అనే పదాన్ని మొదట ఉపయోగించిన శాస్త్రవేత్త? 

1) కార్ల్‌ రైటర్‌         2) యూజిన్‌ ఓడమ్‌          3) టేలర్‌          4) రామ్‌దేవ్‌ మిశ్రా

 

3. కుంటలు, సరస్సులు, బురద ప్రదేశాల్లో జీవావరణ అనుక్రమాన్ని ఏమంటారు? 

1) జీరార్క్‌        2) హైడార్క్‌        3) లిథోసియర్‌          4) ఏదీకాదు 

 

4. భూమండలంపై అతిపెద్ద ఆవరణ వ్యవస్థ? 

1) సముద్రాలు         2) అడవులు          3) గడ్డిభూములు          4) నదులు  

 

5. జీవావరణ అనుక్రమంలో అంతిమ జీవ సమాజాలను ఏమని పిలుస్తారు? 

1) పయోనీర్స్‌         2) ఎండీవర్స్‌        3) ఎచీవర్స్‌        4) క్లైమాక్స్‌

 

6. జీవావరణ వ్యవస్థల మనుగడకు కావాల్సిన శక్తి అవసరాల్లో ప్రధానమైంది? 

1) సూర్యశక్తి   2) సముద్ర పవనాలు     3) కిరణజన్య సంయోగక్రియ   4) రసాయన శక్తి  

 

7. వాతావరణ శాస్త్రం (ఎకాలజీ) అనేది ఏ భాషా పదం?  

1) ఫ్రెంచి       2) గ్రీకు          3) లాటిన్‌         4) స్పానిష్‌    

 

8. 2018 పులుల జనాభా లెక్కల ప్రకారం దేశంలోని పులుల సంఖ్య?  

1) 2,226        2) 1,706        3) 2,967        4) 2,900

 

9. సెనెకాలజీ అనే ఆవరణ శాస్త్ర విభాగం దేని గురించి అధ్యయనం చేస్తుంది? 

1) ఒకటి కంటే ఎక్కువ జాతులు   2) ఒక జాతి జీవులు  3) సూక్ష్మజీవులు       4) సముద్రాలు

 

10. ఒక జాతి జీవుల గురించి అధ్యయనం చేసే ఆవరణ శాస్త్ర విభాగం? 

1) ఆటో ఎకాలజీ        2) సెనెకాలజీ          3) సామోసియర్‌         4) జీరార్క్‌


సమాధానాలు

1-3,   2-1,  3-2,   4-1,   5-4,   6-1,   7-2,   8-3,   9-1,   10-1.

Posted Date : 04-07-2022

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు