• facebook
  • whatsapp
  • telegram

భారతదేశం - వ్యవసాయ విధానం

1. 2020-21 పంట సంవత్సరంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 4వ అడ్వాన్స్‌ రికార్డ్‌ స్థాయి అంచనా ఎంత?

జ: 308.65 మిలియన్‌ టన్నులు 

 

2. 2015-16 వ్యవసాయ గణాంకాల ప్రకారం భారతదేశంలో సగటు భూకమతా పరిమాణం ఎంత?

జ: 1.08 హెక్టార్లు  

 

3. భారతదేశంలో ఆర్గానిక్‌ ఫార్మింగ్‌లో సేంద్రియ ప్రాంతంగా గుర్తింపు పొందింది?

జ: 1, 3

 

4. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రిసెర్చ్‌ ్బఖిదితిళ్శి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

జ: న్యూదిల్లీ     

 

5. కింది అంశాల్లో సరైనవి ఏవి?

ఎ) 2020-21లో కనీస మద్దతు ధర (MSP) జాబితాలో 22 పంటలను చేర్చారు.

బి) నేషనల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ ఘజియాబాద్‌లో ఉంది.

జ:  రెండూ సరైనవి  


 

Posted Date : 30-12-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌