• facebook
  • whatsapp
  • telegram

భూమి ఆవిర్భావం

1. నక్షత్రం రంగు దేనికి సాదృశ్యం?

జ‌:  భూమి నుంచి ఉండే దూరం    


2. ఖగోళ యూనిట్‌ అంటే?

జ‌:  సూర్యుడు, భూమి మధ్య వ్యత్యాసం


3. జియోగ్రఫీ అనే పదాన్ని మొదట ఉపయోగించినవారు? 

జ‌:  గ్రీకులు 


4. బిగ్‌బ్యాంగ్‌ సిద్ధాంతం దేని గురించి తెలియజేస్తుంది? 

జ‌:  విశ్వం ఆవిర్భావం    


5. సౌర మండల వ్యవస్థలో భూమి ఒక? 

జ‌:  గ్రహం  

Posted Date : 26-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌